Showing posts with label Famous Books and Authors list. Show all posts
Showing posts with label Famous Books and Authors list. Show all posts

Wednesday, November 11, 2020

గ్రంధాలు - రచయితలు 
 Hi friends! Are you searching for Famous Books and Authors list ( గ్రంధాలు రచయితలుPART -1 You are at the Right Place.After Reading  Please do share it with your friends.Learn More GK Topics

గ్రంధాలు రచయితలు 
• మహాత్మా త్మాగాంధీ :   మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్ ( ఆత్మకథ ) , హింద్ స్వరాజ్ , రోమా రోలా , కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్ , ఇండియన్ హోమ్ రూల్ 

• అరవింద్ అడిగ  :   ది వైట్ టైగర్ , బిట్వీన్  ఎసాసి నేషన్స్ 

• కిరణదేశాయ్ :    ది ఇన్ హిరీటెన్స్ ఆఫ్ లాస్ 

• వి.ఎస్.నైపాల్  :    బెండ్ ఇన్ ది రివర్ , మిడిల్ పాసేజ్ ,  హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్ , ప్లాగ్ ఆది ఐలాండ్ , ఏపెరియా ఆఫ్ డార్క్ నెస్ , హాప్ ఎలైన్ ,  మిలియన్ మ్యుటినీస్ నౌ , మ్యూజిక్ సీడ్స్ 

• అరుంధతీరాయ్ :   ఆల్ జిబ్రా ఆఫ్ ఇన్ ఫినిట్ జస్టిస్ , ది గ్రేటర్ కామన్ గుడ్ , ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ , ది ఫేస్ ఆఫ్  బీస్ట్ .

• రవీంద్రనాథ్ ఠాగూర్ : కోర్ట్ డాన్సర్ , చండాలిక , కింగ్ ఆఫ్ డార్క్ ఛాంబర్ , హంగ్రీస్టోన్స్ , పోస్ట్ ఆఫీస్ ( డాకర్ ) , క్రిసెంట్‌ మూన్ , బిసర్జన్ , చిత్ర , గీతాంజలి , గోరా , గార్డెనర్ 

• అమర్త్యసేన్ : డవలప్ మెంట్ యాజ్ ఫ్రీడమ్ ,  ఐడియా ఆఫ్ జస్టిస్ , నేషనాలిటీ అండ్ ఫ్రీడమ్ 

• ఆర్.వెంకట్రామన్ : మై ప్రెసిడెన్షియల్ ఇయర్ 

• ప్రణబ్ ముఖర్జీ : మిర్మ్,ఆఫ్  ట్రాక్సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైన్చాలెంజస్ బిఫోర్  నేషన్

• జవహర్లాల్ నెహ్రూ :   డిస్కవరీ ఆఫ్ ఇండియా ( భారత దేశ అన్వేష) ,  బంచ్ ఆఫ్ వోల్డ్ లెటర్స్ , గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ,  ఆటో బయోగ్రఫీ పొలిటికల్ బయోగ్రఫీ

• ఇందిరాగాంధీ : మై ట్రూ 

• జగదీష్ భగవతి :   మిఎ స్ట్రీమ్ ఆఫ్ విండోస్ : అన్  సెట్టింగ్ రిఫ్లెక్షన్ ఆన్ ట్రేడ్ , ఇమిగ్రేషన్ అండ్ డెమోక్రసీ , డిఫెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్

• మొరార్జీ దేశాయ్ : ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ( ఆత్మకథ ) పాలసీ

• .బి.వాజ్ పేయి : న్యూడైమన్షస్ ఆఫ్ ఇండియా ఫారిన్ 

• సుభాష్ చంద్రబోస్ :  యాన్ ఇండియన్ ఫిలిగ్రమ్ ( ఆత్మకథ ) , ది ఇండియన్ స్టగుల్ 

• అరవింద ఘోష్ :   ది లైఫ్ డివైన్ , ఎస్సే ఆన్ గీత , సావిత్రి , ఊర్వశి

• సి.రాజగోపాలాచారి :    ది నేషన్స్ వాయిస్ , ది ఫొటల్ కార్ట్ , రీ కాన్సిలియేషన్ , వై & హౌ .

• .కె.గుజ్రాల్ :  ఫారిన్ పాలసీ ఫర్ ఇండియా , కంటి న్యూటీ అండ్ ఛేంజ్ 

• చంద్రశేఖర్ : దిక్సెస్ట్ ,ది హెల్స్ , సోషలిస్ట్ మెన్ • పి.వి.నరసింహారావు : ది ఇన్ సైడర్ ( ఆత్మకథ )

Also Check

Satavahanas their rule of the system of socialism part-2

List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)

Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)

• సరోజినీ నాయుడు :   గోల్డెన్ థ్రెషోల్డ్ , బ్రోకెన్ వింగ్ 

•  అబుల్ కలాం ఆజాద్ :   ఇండియా విన్స్ ఫ్రీడమ్ 

• బాలగంగాధర్ తిలక్ :   గీతారహస్యం,ఆర్కిటిక్ హోంఆఫ్  వేదాస్

• వి.డి.సావర్కర్ :     ఇండియన్ వార్ ఆఫ్ ఇండి పెండెన్స్ ( ప్రధమ భారత స్వాతంత్ర సంగ్రామం )

• లాలా లజపతిరాయ్ :    అహ్యాపీ ఇండియా

• నరేంద్ర మోడి: జ్యోతిపుంజ్ 

• సునీల్ గవాస్కర్ : సన్నీడేస్ ( ఆత్మకథ ) , ఐడల్స్ 

• కపిల్దేవ్ : స్ట్రయిట్ ఫ్రమ్  హార్ట్ , బైగాడ్స్ డిక్రీ 

• పి.టి.ఉష :  గోల్డెన్ గర్ల్ (ఆత్మకథ)

• అనీబిసెంట్ : వేక్ అప్ ఇండియా , బర్త్ అండ్ ఎవల్యూ షన్ ఆఫ్  సోల్ , క్రిస్టియానిటీ , థాట్ పవర్ ,  నేషన్ ఇండియా అండ్ ది ఎంఫైర్ ,కర్మ . 

• వీరప్ప మొయిలీ  :   అల్లషింగ్ ఇండియా , ది ఎడ్జ్ ఆఫ్ టై 

• పురంధేశ్వరి :   ఇన్వెస్ట్ ఆఫ్ యుటోపియా

• శశిథరూర్  :    టైగర్ ఎలిఫెంట్ అండ్  సెల్ ఫోన్

• అజిత్ టెండూల్కర్ :   మేకింగ్ ఆఫ్  క్రికెటర్

• నీరథ్ చౌదరి :   ఆటోబయోగ్రఫీ ఆఫ్ యాన్ ఆన్ నోన్ ఇండియన్ ,  పాసేజ్ టు ఇంగ్లాండ్ , హిందూ యిజం , కల్చర్ ఇన్  వానిటీ బ్యాగ్ 

• జశ్వంత్ సింగ్ :   జిన్నా ఇండియా పార్టీషన్ ఇండిపెండెన్స్ , డిస్ట్రిక్స్ డైరీ , డిఫెండింగ్ ఇండియా ,

• ఆర్.కె.నారాయణ్ : ది గైడ్ , మాల్గుడి డేస్ , పెయింటర్ ఆఫ్ సైన్స్ , స్వామి అండ్ ఫ్రెండ్స్ , వెయి టింగ్ ఫర్  మహాత్మా , మిస్టర్ సంపత్ ,  వెండర్ ఆఫ్ స్వీట్స్ 

• కుష్వంత్ సింగ్ : న్యూ ఇండియా ఫిక్షన్ , బ్రెయిన్ , లవ్ ట్రూత్ అండ్  లిటిల లిస్ , ది కంపెనీ ఆఫ్ ఉమెన్ , సాంగ్స్ ఆఫ్ ది గురు 

• దాదాబాయ్ నౌరోజీ :   పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా 

• కృష్ణకాంత్ :   ది సాగా ఆఫ్ తెలంగాణా మూవ్ మెంట్

• ఎల్.కె.అద్వాని :   మై కంట్రీ - మై లైఫ్  ( ఆత్మకథ ) ,  ప్రిజనర్స్ బుక్ . 

• విశ్వనాథన్ ఆనంద్ :   మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్ 

• డేవిడ్ బక్ హామ్ :    మై side

• పీలే  :    మై లైఫ్ అండ్  బ్యూటిఫుల్ గేమ్

• డాన్ బ్రాడ్ మన్ :     ఆర్ట్ ఆఫ్ క్రికెట్

• ఇమ్రాన్ ఖాన్ :     ఆల్ రౌండ్ వ్యూ 

• టైగర్ వుడ్స్ :      హౌ  ప్లే గోల్ఫ్ 

• మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ :  టైగర్స్ టేల్ ( ఆత్మకథ ) 

• జావేద్ మియాందాద్ :     కటింగ్  ఎడ్జ్ 

• మార్టినా నవ్రతిలోవా :  .బీయింగ్ మైసెల్ఫ్

•  గ్యారిసోబర్స్   :    క్రికెట్ క్రూసేడర్స్

• రామనాథన్ , రమేష్ కృష్ణన్  :    టచ్ ఆఫ్ టెన్నిస్ 

• స్టీవ్ వా :   అవుట్ ఆఫ్ మై కంపర్ట్ జోన్

• బరాక్ ఒబామా  :   అడాసిటీ ఆఫ్ సూప్ 

• దలైలామా  :  ఎథిక్స్ ఫర్ న్యూ మిలీనియం

• అంగానూకీ  :  ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ 

• వ్లాదిమిర్ పుతిన్ :    ఫస్ట్ పర్సన్ 

• విస్టర్చిల్   :  గ్యాదరింగ్ స్టార్మ్ , ది సెకండ్ 

• జుల్ఫికర్ అలీ భుట్టో  :  గ్రేట్ ట్రాజెడీ , ఇఫ్  యామ్ అసాసినేటెట్

• మైకేల్ జాక్సన్  :  మూనావాక్ 

•  బిల్ గేట్స్ :  ది రోడ్స్ హెడ్ 

• నెల్సన్ మండేలా  : ది స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ , లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ 

• బెనజీర్ భుట్టో : డాటర్ ఆఫ్ ది ఈస్ట్ ( ఆత్మకథ )

• ఆడం స్మిత్ :   ది వెల్త్ ఆఫ్ నేషన్స్ 

• కార్ల్ మార్క్స్  :     దాస్ కాపిటల్ , కమ్యూనిస్ట్ మ్యాని పెస్టో 

• జాన్ స్టూవర్ట్ మిల్ :   ఆన్ లిబర్టీ అండ్ సిస్టమ్ ఆఫ్ లాజిక్ 

• సల్మాన్ రష్ట  :   మిడ్ నైట్ చిల్డ్రన్ , ఫ్యూరీ , ది మూర్స్ లాస్ట్ సై , ది శటానిక్ వర్సెస్ , షాలిమార్ ది క్రైస్ :  నవల్ , ఈస్ట్ వెస్ట్ , గ్రౌండ్ బినీత్ హర్ ఫీట్ 

• తస్లీమావస్క్రీన్ :   అమర్ మొయిబెల , ఉత్యవా . మైగర్ల్ హుడ్ , యాన్ ఆటోబయోగ్రఫీ , పొరశీ ప్రేమిక్  ( ఫ్రెంచ్ లవర్ ) , నా జైలు నుంచి . 

• ముల్కరాజ్ ఆనంద్ : 

లాస్ట్ చైల్డ్ , టూ లీవ్స్ అండ్ ఎబడ్ , ది విలేజ్ , ది కూలీ , ది రోడ్ , అబుల్ , కన్ఫెషన్స్ ఆఫ్  లవర్ . 

• షేక్ స్పియర్ :  మర్చంట్ ఆఫ్ వెనీస్ , టెంపెస్ట్ , ఆంటోని అండ్ క్లియోపాత్ర , ట్వెల్త్ నైట్ , యాజ్ యు లైక్ ఇట్ , మ్యాక్ బెత్ , కామెడీ ఆఫ్ ఎర్రర్స్ , రోమియో అండ్ జూలియట్ , కింగ్లియర్ , జూలియస్ సీజర్

 • లూయిస్ ఫిషర్ : గాంధీ అండ్ స్టాలిన్ , లైఫ్ ఆఫ్ లెనిన్ , లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ . మెన్ అండ్ పాలిటిక్స్ , సోవియట్ జర్నీ ,  వీక్ విత్ గాంధీ .

Famous Books and Authors list (గ్రంధులు - రచయితలు) PART -1

 

• .ఎం.పాస్టర్ : లాంగెస్ట్ జర్నీ ,  పాసేజ్ టు ఇండియా 

• చార్లెస్ డికెన్స్ : అలివర్ ట్విస్ట్. టేల్ ఆఫ్ టూ సిటీస్ , గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ , డేవిడ్ కాపర్ ఫీల్డ్ , క్రికెట్ ఆన్ ది ఎర్త్ , క్రిస్టమస్ టేల్స్ , హార్డ్ టైమ్స్ , 

• జిమ్ కార్బెట్ : జంగిల్ ల్యూర్ , టెంపుల్ టైగర్ . 

• అబుల్ ఫజల్   :   అక్బరు నామా , అయి  అక్బరీ 

• అరిస్టాటిల్  :    డీఆనిమా , ఎథిక్స్ , పాలిటిక్స్

• ఛార్లెస్ డార్విన్ :   ది డిసెంట్ ఆఫ్ మ్యాన్ , ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ 

• అడాల్ఫ్ హిట్లర్  :   మీన్ కాంఫ్ , మైసగుల్ 

• మాఖియవెల్లీ  :   ది ప్రిన్స్ , ఆన్ ది ఆర్ట్ ఆఫ్ వార్ . 

బాబరు : బాబర్ నామా ( టర్కీ )

• జాన్ఫాలాండ్ :   బాబర్ నామా ( ఇంగ్లీషు ) 

• రూసో: సోషల్ కాంట్రాక్ట్ , ది ఎమిలీ 

• ప్లేటో  :   రిపబ్లిక్ 

• ప్రేమ చంద్  :   కాయకల్ప ,గోదాన్

• బిమల్జలాన్  :    ఫ్యూచర్ ఆఫ్ ఇండియా

• బిమల్ జలాన్  :     ఫ్యూచర్ ఆఫ్ ఇండియా 

• బి.రామన్ ఉగ్రవాదం :   నిన్న , నేడు , రేపు 

• గాయత్రీ శ్రీకాంత్  :   దినేమ్ ఈజ్  రజినీకాంత్

• అన్న ఎన్‌ రైట్ :    గ్యాథరింగ్

• అమృతా ప్రీతమ్ :    షాడోస్ ఆఫ్ వర్డ్స్ యాన్ ఆటోబయోగ్రఫీ :   డెత్ ఆఫ్ ఎసిటీ

• షేక్ ముజిబుర్ రెహ్మాన్ :  ఫ్రెండ్స్ అండ్ ఫోస్ , ది గ్రేట్ బిట్రియల్ 

• అలెక్స్ హేలీ  :   ది రూట్స్

• .ప్రేమ చంద్ :   గోదాన్ , కాయకల్ప

•  కేధరిన్మయో  :    మదర్ ఇండియా  

 • జోనాదన్ స్విస్ట్ :   గలీ వర్స్ ట్రావెల్స్. టేల్ ఆఫ్  టట్ 

• అనితా దేశాయ్  :     విలేజ్ బై  సీ , ఫాస్టింగ్ - ఫీస్టింగ్ 

• మాక్సింగోర్కి :   మదర్ చైల్డ్ హుడ్

• రుడి యార్డ్ కిప్లింగ్  :    జంగిల్బుక్ 

• రిచర్డ్ అటెన్ బరో :   ఇన్ సెర్చ్ ఆఫ్ గాంధీ

• డాంటే :   డివైన్ కామెడీ 

• ఆర్.కె.లక్ష్మణ్  :    డోస్ ఆఫ్ లాఫర్

• అరుణ్ శారి :   వర్షిప్పింగ్  ఫాల్స్ గాడ్స్ 

• బంకించంద్రచటర్జీ :   రాధారాణి , ఆనందమ , కపల కుండల

• వాత్సాయన  :   కామసూత్ర .

• శరత్ చంద్ర చటర్జీ :   దేవదాస్ దబ్లైండ్ అసోసిన్

• స్టీఫెన్ హాకింగ్  :   బ్లాక్ హెల్స్ అండ్ బేబి యూని వర్సెస్ ,  బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ 

• టి.ఎస్.బందోపాధ్యాయ :   గణ దేవత

• ఆల్బర్ట్ ఐంస్టీన్ :   ఐడియాస్ అండ్ ఒపీనియన్స్  

• జయప్రకాష్ నారాయణ్  :   ప్రిజం డైరీ

• బృందాబార్గవి :   వై నాట్ 

• శోభాడే  :   స్పీడ్ పోస్ట్ , సూపర్ స్టార్ ఇండియా

• మైథిలి శరణ్ గుప్తా  :   సాకేత్ , భారత భారతి , యశోధర

• విక్రమ్ సేథ్ :   గోల్డెన్ గేట్ ,  సూటబుల్ బాయ్ , టు లైవ్స్ , యాన్ ఈక్వల్ మూజిక్ 

• వర్గీస్ కురియన్  :   యాన్ అన్ ఫినిషై డ్రీమ్ 

• జార్జ్ బెర్నార్డ్ షా  :   మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ , పిగ్మోలియన్ , యాపిల్ కార్ట్ , ది డాక్టర్స్ డైలమా . 

• డాన్ బ్రౌన్  :   డావిన్సీకోడ్ 

• సత్యజిత్  :   అవర్ ఫిల్మ్ , దెయిర్ ఫిల్మ్

• హరివంశరాయ్ బచ్చన్   :   మధుశాల

• లియోటాల్ స్టాయ్ :   అండ్ పీస్ , అన్నా కరెనినా 

 • అల్లసాని పెద్దన :   మనుచరిత్ర ( స్వారోచిష మనుసంభవం ) 

• నంది తిమ్మన  :   పారిజాతాపహరణం

• సింగళి సూరన్న  :  కళాపూర్ణోదయం , ప్రభావతి ప్రద్యుమ్నుం , రాఘవపాండవీయం 

• రామరాజ భూషణుడు ( భట్టుమూర్తి ) :   వసు చరిత్ర , హరిశ్చంద్ర నలోపాఖ్యానం , సరస భూపాలీయం . 

• తెనాలి రామకృష్ణుడు  :   పాండురంగ మహాత్మ్యం , ఘటికా చల మహాత్మ్యం , ఉద్భటారాజ్య చరిత్ర 

• అయ్యలరాజు రామభద్రుడు  :   రామాభ్యుదయం , సకలార్ధ సారసంగ్రహం 


Topics

Popular Posts

Recent Posts