ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు
Hi friends! Are you searching for International famous personalities & their Nicknames /Titles part-2 (ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు)You are at the Right Place.After Reading Please do share it with your friends. Learn More GK Topics
→ నెపోలియన్ బోనపార్టీ ― లిటిల్ కార్పోరల్ , మ్యాస్ఆఫ్ డెస్టినీ
→ విలియం షేక్స్ పియర్ ― బ్రాడ్ ఆఫ్ జవాన్
→ 15 వ లూయీ నా తరువాత ప్రళయం వస్తుంది
→ 14 వ లూయీ నేనే రాజ్యాన్ని -
→ ముస్సోలినీ స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్ర్యము అలాగ
→ జులియస్ సీజర్ నేను వచ్చాను , నేను చూశాను , నేను జయించాను
→ మహ్మదాలీ జిన్నా ― క్వెయిడ్ - ఎ ajam
→ జుల్ఫికర్ ఆలీ భుట్టో ― క్వెయిడ్ - ఎ అవ్వామ్
→ క్వీన్ ఎలిజబెత్ -1 . ―.మెయిడిన్వన్
→ ఇంగ్లాండు సైనికుడు . ― టామీ అకిన్
→ అమెరికాన్ సైనికుడు . ― G.I
→ ఫ్రెంచి సైనికుడు - పూలు
→ జవహర్‌లాల్ నెహ్రూ ― ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం
ఆనకట్టలే
ఆధునిక
దేవాలయాలు
→ రూసో : మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కాని ఎక్కడ చూసిన బంధితుడే
→ కార్ల్ మార్క్స్ : పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప ప్రపంచ కార్మికులారా ఏకం కండి
→ అబ్రహాంలింకన్ :నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు
→ హాబ్స్ :బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది - అబ్రహాంలింకన్ నాలెడ్జ్ ఈజ్ పవర్
→ కారన్ వాలీస్ :పుట్టుకతో బ్రిటీష్ వారు పాలకులు , హిందూదేశస్తులు కేవలం పాలింపబడువారు మాత్రమే
→ మార్టిన్ లూథర్ కింగ్ నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు . గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను -
→ బెంజిమెన్ ప్రాంక్లిన్ : అందరూ ఒకరితో ఒకరు కలవండి లేదా మరణిం చండి
→ రిబర్ట్ స్టిల్ :శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది
→ అడాల్ఫ్ హిట్లర్ ― ఫ్యూరర్
→ బెనిటో ముస్సోలినీ ― సెకండ్ డ్యూస్ ( 2 వ డ్యూస్ )
→ ఫ్లోరెన్స్ నైటింగేల్ ― లేడీ విత్ లాంప్
→ షేక్ ముజిబుర్ రహమాన్ ― బంగబంధు
→ లాల్ బహదూర్ శాస్త్రి ― జై జవాన్
, జై
కిసాన్
→ ఇందిరాగాంధీ
―
గరీబీ హఠావో నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడా
రాజీవ్ గాంధీ ― బికారీ
హఠావో
→ మావో సేటుంగ్ నూరు పూవులు వికసించనీ . - వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ
→ బిస్కార్క్ : క్రూరమైన బలప్రయోగం ద్వారానే మీరనుకుంటున్న విధానాన్ని సాధించగలరు
→ లెనిన్ : పెట్టుబడిదారీ విధానానికి చెందిన అత్యున్నత దశ సామ్రాజ్యవాదం
→ పి.వి.నరసింహారావు ― ద్బేచావో , దేనావో
→అటల్ బిహారీ వాజ్ పేయి ― జై జవాన్ , జై కిసాన్ , జై విజ్ఞాన్
→ రాష్ట్రపతి ఎ.వి.జె. అబ్దుల్ కలాం ― చిన్న లక్ష్యం ఒకనేరం , గొప్ప కలలు కనండి , వాటి సాకారానికి కృషిచేయండి
→ మహాత్మాగాంధీ
: - డూ ఆర్ డై ( చేయండి లేదా చావండి• సత్యం , అహింస నాకు దేవునితో సమానం, సంస్కారం లేని చదువు వాసన లేని పూవు వంటిది
Also Check
Satavahanas their rule of the system of socialism part-2
List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)
Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)
List Of Famous Persons Their Houses (అధినేతలు - నివాస భవనాలు)
World’s famous personalities & their Nicknames /Titles part-1 (ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు)
→ భగత్ సింగ్ : మృతులను మేల్కొల్పడానికి పెద్ద శబ్దం అవసరం
→ బాలగంగాధర తిలక్ : స్వరాజ్యం నా జన్మహక్కు , దానిని సాధించి తీరతాను
, దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయనను దేవునిగా అంగీకరించను .
→ అరబిందో ఘోష : రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు
→ లాలాలజపతిరాయ్ : ఆర్య సమాజం నాతల్లి , వైదిక ధర్మం నాతండ్రి
→ అబుల్ కలాం ఆజాద్ : - బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి , బ్రిటిష్ ప్రజలతో మాకు వైరంలేదు .
→ బి.ఆర్.అంబేద్కర్ : - కులం యొక్క పునాదులపై ఒకజాతి గాని , ఒక నీతిని గాని నిర్మించలేము
→ మోతీలాల్ నెహ్రూ : పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి .
→ భోగరాజు పట్టాభి సీతారామయ్య : - గాంధీ మరణించవచ్చు గాని గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది .
→ గోపాలకృష్ణ గోఖలే : పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్ర్యం గురించి ఆలోచిస్తారు , మాట్లాడుతారు .
→ దయానంద సరస్వతి : - ద వేదాస్ కంటేన్ ఆల్ ద ట్రూత్ - భారతదేశం భారతీయుల కొరకే - వేదాలకు తరలిపొండి ( గోబ్యాక్ టు వేదాస్ )
→ మహమ్మదాలీ జిన్నా : ప్రత్యక్ష చర్య
→ మేడమ్
బికాజీ
కామా
: ముందుకు సాగండి సర్ అయ్యద్ అహ్మద్ ఖాన్ : - హిందువులు , ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటివారు .
→ లోక్సత్తా : ప్రజలే ప్రభువులు
→ బళ్ళారి రాఘవ : కళ కళ కోసం కాదు - ప్రజకోసం
→ వి.డి.సావర్కర్
: ఒకదేశం , ఒకే దేవుడు , ఒకేకులం , ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం
→ సెయింట్ ఆగస్టీన్ అలవాటు అనేదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది
→ నెపోలియన్ బోనపార్టీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్ లోనే ఉద్భవిస్తాయి ,
అసాధ్యం , మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం
→ నెపోలియన్ విప్లవాన్ని , నేనే విప్లవశిశువుని ,పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు , అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు
→
మొదటి నెపోలియన్ సంగీత విద్వాంసుడు ఫిడేలను ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను
→ కౌంటకవూర్ నేను ఉపన్యాసం ఇవ్వలేను కాని ఇటలీని సమైక్య పరచ గలను ,ఈ సెబాస్టపోల్ బురదనుండి నూతన ఇటలీ ఉత్పన్న మవుతుంది
→ Hitler -స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది
→
మెటర్నిక్ విప్లవం రోగం వంటిది , అగ్నిపర్వతం లాంటిది , పుట్టు కురుపు వంటిది
→
జేమ్స్ -1 రాజు భగవంతుని వారసుడు , చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది -
→ కంటికి కన్ను పంటికి పన్ను - బాబిలోనియా నాగరికత దేశం
→ గాంధీజీకి మహాత్మా బిరుదు ఇచ్చిన వ్యక్తి ― ఠాగూర్
→ ఠాగూర్ గురుదేవ్
బిరుదు ఇచ్చన వ్యక్తి ― మహాత్మా గాంధీ
→గాంధీజీని తొలిసారిగా జాతిపిత అని పిలిచిన వ్యక్తి ― సుభాష్ చంద్రబోస్
→ పటేల్కు సర్దార్ బిరుదును ఇచ్చినవారు ― గాంధీ