Showing posts with label భారత్ లో మొదటి వ్యక్తులు. Show all posts
Showing posts with label భారత్ లో మొదటి వ్యక్తులు. Show all posts

Monday, November 9, 2020

 

 భారత్ లో మొదటి వ్యక్తులు

 Hi friends! Are you searching for List Of Fist Person In India ( భారత్ లో మొదటి వ్యక్తులు)? You are at the Right Place.భారత్ లో మొదటి వ్యక్తులు.After Reading  Please do share it with your friends. Learn More GK Topics



 భారత్ లో మొదటి వ్యక్తులు

 తొలి పత్రిక - బెంగాల్ గెజిట్ ( 1780 లో ) 

 తొలి పోస్టాఫీస్ - కలకత్తా ( 1727 లో )

అతిపిన్న వయసులో లోక్ సభ సభ్యురాలైన మహిళ అగాధాసంగ్మా 
రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ - వి.ఎస్ . రమాదేవి 
తొలి భారతీయ మహిళా డాక్టర్ - కాదంబినీ గంగూలీ 

• ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ - విజయలక్ష్మీ పండిట్ ( 1953 లో)
• 
వైమానిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి - ఎయిర్ మార్షల్ ఎస్.కె.ముఖర్జీ 

• టెస్ట్ హ్యాట్రిక్ సాధించిన తొలి క్రికెటర్ - హర్భజన్  సింగ్

• ఒలింపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణపథకం సాధించిన మొదటి భారతీయుడు అభినవ్ బింద్రా

• మొదటి మహిళా మంత్రి విజయలక్ష్మీ పండిట్ ( ఉత్తర ప్రదేశ్ )

• ప్రజలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత నంబూద్రి పాద్ (కేరళ)
• 
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీ యుడు - శేఖరబాబు (ఆంధ్రప్రదేశ్) 

• అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ ( 1984 లో )

• భారత్ లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి -చోకిలా అయ్యర్ ( సిక్కిం 2001 లో)

• అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ - కల్పనాచావ్లా ( 2  మహిళ సునీతా విలియమ్స్ )

• అంతరిక్షంలో అత్యధిక రోజులు (195 రోజులు ) గడిపిన తొలి మహిళ మరియు •అత్యధిక సమయం స్పేస్లో నడిచిన తొలి మహిళ సునీతా విలియమ్స్

• మొదటి ఫీల్డ్ మార్షల్ - జనరల్ మానెక్ షా ( 1973 )

• ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ - బచేంద్రిపాల్ (1984 మే 24  )

• ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన మొదటి భారతీయురాలు -సంతోష్ యాదవ్

• ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినది - పూదోర్జి

• ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలైన బాలిక- మాలావత్ పూర్ణ 

•  ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలలో పతకం సాధించిన తొలి భారత మహిళ - అంజూబిజార్జ్ 

•  బెంగాల్ మొదటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ – వారన్ హేస్టింగ్స్ 

• ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ - బచేంద్రిపాల్ (1984)

 •దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరెస్ట్ ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడు 17 సం.రాల వయసు ) - ఆనంద్ కుమార్ఖమ్మం జిల్లా) 

• సప్త సముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి  మహిళ - బులా చౌదరి 
• 
ఐదు ఖండాలలోని సముద్రాలను ఈదిన తొలి మహిళ - బులా చౌదరి

• ఇంగ్లీష్ చానల్ ( 47 కి.మీ ) ను ఈదిన మొదటి భారతీ యుడు మిహిర్సేన్ 

• దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు .కె.బజాజ్
• 
అంటార్కిటికా చేరిన తొలి వ్యక్తి - లెఫ్టినెంట్ రామ్ చరణ్ ( 1960 లో )
• 
ఐరాస మొదటి సివిల్ పోలీస్ కు అడ్వయిజర్ గా నియ మితులైన తొలివ్యక్తి - కిరణ్ బేడి 
• 
మొదటి మహిళా .పి.ఎస్ అధికారికిరణ్ బేడి ( 1972 )

•  బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయ్ నౌరోజి
• అతి పిన్న వయస్సులో ఎమ్.పి.అయిన వ్యక్తి -ధర్మేంద్ర యాదవ్ ( ఉత్తరప్రదేశ్ )
మొదటి మహిళా  ఐఏఎస్ అధికారిఅన్నా జార్జ్
• డి.జి.పి అధికారి - కంచన్ చౌదరి భట్టాచార్య ( ఉత్తరాఖండ్ ) • తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ ( సైనికదళం ) పునీత అరోరా 

 పద్మాబంధోపాధ్యాయ కమాండర్ - ఇన్ - చీఫ్ జనరల్ కె.ఎమ్.కరియన్న

• అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు - డా .నాగేందర్సింగ్

• ఇంగ్లాండను సందర్శించిన తొలి భారతీయుడు రాజా రామోహన్ రాయ్

• ఆర్.బి. తొలి భారతీయ గవర్నర్ - సి.డి.దేశ్ ముఖ్ 

• ఆర్బిఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ - కె.జె.ఉదేశి
• గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న తొలి భారతీయురాలు -సానియా మీర్జా ( వింబుల్డన్ డబుల్స్ )
• గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న తొలి భారతీయుడు - మహేషూపతి
• ఉత్తర దక్షిణ ధృవాలకు చేరుకున్న తొలి వ్యక్తి – అజిత్బజాజ్
• పద్మశ్రీ సత్కారం పొందిన తొలి నటి - నర్గీస్ దత్ 

 భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా విదేశాంగ మంత్రి- సుష్మాస్వరాజ్ 

• తొలి మహిళా రాష్ట్రపతి - ప్రతిభా పాటిల్ ( 2007 లో )
• తొలి పత్రిక - బెంగాల్ గెజిట్ ( 1780 లో )
• తొలి పోస్టాఫీస్ - కలకత్తా ( 1727 లో )
• దేశంలో తొలి ఎలక్ట్రానిక్ రెవెన్యూజిల్లా - పాలక్కడ్
• తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ( 1975 )

• గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న తొలి భారతీయురాలు సానియా మీర్జా ( వింబుల్డన్ డబుల్స్)

 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న తొలిభారతీయుడు -మహేషూపతి 

• తొలి న్యూక్లియర్ రియాక్టర్ అప్సర ( 1956 )
• తొలి సోలార్ సిటీ ఆనందపూర్ సాహిబ్
• తొలి రేడియో ప్రసారాలుబొంబాయి కలకత్తా మధ్య ( 1927 లో )
• ఆర్కిటిక్ లో తొలి పరిశోధన కేంద్రం హిమాద్రి 

• మొదటి మహిళా  ఐఏఎస్ అధికారిఅన్నా జార్జ్

 ప్రపంచంలో తొలి బయో మెట్రిక్ కార్డు ఆధార్ కార్డు ( భారతదేశం )

• దేశంలోనే మొదటిసారిగా సోలార్ సిటీ ' ని ఎక్కడ ఏర్పాటు చేశారు - కదిరి (అనంతపురం జిల్లా)

 గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన తొలి భారతీ ఆయుడు డా || వేణుగోపాల్ 

• అతిచిన్న వయస్సులో కేంద్రమంత్రి మండలిలో క్యాబినెట్ ర్యాంకును పొందిన మహిళ సుష్మా స్వరాజ్ 

• అతిచిన్న వయస్సులో ఒక రాష్ట్రానికి మంత్రిగా బాధ్యత లు నిర్వహించిన మహిళ -  సుష్మా స్వరాజ్ (25 సం॥రాల వయస్సులో హర్యానా రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు )

• ఆర్.బి. తొలి గవర్నర్ - బస్టర్న్ స్మిత్ 

 ఆర్కిటిక్ లో తొలి పరిశోధన కేంద్రం - హిమాద్రి

• దేశంలోనే మొదటిసారిగా సోలార్ సిటీ ' ని ఎక్కడ ఏర్పాటు చేశారు - కదిరి ( అనంతపురం జిల్లాఆంధ్ర ప్రదేశ్ ) 

• ఇండియాలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం కర్ణాటక

• సైనిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి -   జనరల్ ఏం రాజేంద్ర సింగ్
• నావికాదళాల మొదటి ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఆర్.డి.కటారి 

• స్వతంత్ర భారతదేశపు మొదటి నావికాదళాల ప్రధానా ధికారి రేర్ అడ్మిరల్ జె.టి.ఎస్.హాల్ 

• స్వతంత్ర భారతదేశపు మొదటి ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎల్ ప్రొస్ట్

• మొదటి మహిళా కేంద్రమంత్రి - రాజకుమారి అమృత్ కౌర్

• మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలాని ( ఉత్తరప్రదేశ్ )
• మొదటి మహిళా స్పీకర్ షాన్నోదేవి 
• లోకసభకు తొలి మహిళా స్పీకర్ మీరాకుమార్ ( 2009 లో )
భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన మొదటి మహిళ - అనిబిసెంట్ ( 1917 లో )
• భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ - సరోజిని నాయుడు ( 1925 లో )
• మొదటి మహిళా గవర్నర్ - సరోజిని నాయుడు - (ఉత్తర ప్రదేశ్)
• భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొట్ట మొదటి వైస్రాయ్ లార్డ్ కౌనింగ్

• స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్టచివరి గవర్నర్ జనరల్ -మౌంట్ బాటన్ 
• స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి
• ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ - రజియా సుల్తానా 

 మహిళల కొరకు దేశంలో మొట్టమొదటి " ఓపెన్ జైలు " ను ఎక్కడ ప్రారంభించారు- పూణే 

• ఇండియాలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం - కర్ణాటక

• బుక్కర్స్ ప్రైజ్ సాధించిన తొలి భారతీయ వనిత -అరుంధతీరాయ్ ( ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ కు)

• తొలి విద్యాశాఖమంత్రి- మౌలానా అబుల్ కలాం ఆజాద్
• అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా సేవలందించినది - బాబూ జగ్జీవన్ రామ్ (28 సం || రలు )

• అతి పిన్న వయస్సులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళ సెల్జా కుమారి

• స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధిక  మంత్రి -ఆర్కే షణ్ముఖం చెట్టి

• తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి - మాయావతి ( ఉత్తరప్రదేశ్ )

• బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయ్ నౌరోజి
• అతి పిన్న వయస్సులో ఎమ్.పి.అయిన వ్యక్తి -ధర్మేంద్ర యాదవ్ ( ఉత్తరప్రదేశ్ )

 తొలి మహిళా రాష్ట్రపతి - ప్రతిభా పాటిల్ ( 2007 లో )

• మొదటి మహిళా రాయబారి -విజయలక్ష్మీ పండిట్ 

 అతిపిన్న వయసులో లోకసభ సభ్యురాలైన మహిళ - అగాధాసంగ్మా

• రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ - వి.ఎస్ . రమాదేవి

 తొలి భారతీయ మహిళా డాక్టర్ - కాదంబినీ గంగూలీ

-అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు - డా నాగేందర్సింగ్ 

 ఇంగ్లాండ్ ను సందర్శించిన తొలి భారతీయుడు - రాజా రామోహన్ రాయ్ ( 1832 లో ) 

 గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన తొలి భారతీ యుడు - డా వేణుగోపాల్

 ఆర్.బి. తొలి గవర్నర్ - ఒస్టర్న్ స్మిత్ ( 1935-37 )

• ఉత్తర దక్షిణ ధృవాలకు చేరుకున్న తొలి వ్యక్తి - అజిత్ బజాజ్ 

 తొలి ఉపగ్రహం - ఆర్యభట్ట ( 1975 )

 తొలి న్యూక్లియర్ రియాక్టర్ - అప్సర ( 1956 ) 

  తొలి సోలార్ సిటీ - ఆనందపూర్ సాహిబ్ 

 తొలి రేడియో ప్రసారాలు .. బొంబాయి - కలకత్తా మధ్య ( 1927 లో ) 

 పద్మశ్రీ సత్కారం పొందిన తొలి నటి - నర్గీస్ దత్

 భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా విదేశాంగ మంత్రి- సుష్మాస్వరాజ్ 

 ఆర్.బి. తొలి భారతీయ గవర్నర్ - సి.డి.దేశ్ ముఖ్ ( 1943-47 )

 ఆర్ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ - కె.జె.ఉదేశి 


 

 

Topics

Popular Posts

Recent Posts