Friday, November 13, 2020

ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు

Hi friends! Are you searching for  World’s   famous personalities & their Nicknames /Titles part-1(ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు)You are at the Right Place.After Reading  Please do share it with your friends. Learn More GK Topics

ముఖ్య
జాతీయ నాయకులు - స్వాతంత్ర్యయోధులు

కోడి రామమూర్తి ఇండియన్ హెర్క్యులస్

సర్దార్ వల్లభ బాయ్ పటే ఇండియన్ బిస్కార్క్

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్రరత్న 

టంగుటూరి ప్రకాశం   ఆంధ్రకేసరి

కాళిదాసు  ఇండియన్ షేక్స్ పియర్ 

కౌటిల్యుడు ఇండియన్ మాకియవెల్లి , చాణుక్యుడు 

స్వామి దయానంద సరస్వతి ఇండియన్ లూథర్ కింగ్

పర్వతనేని వీరయ్య ఆంధ్రశివాజీ

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ బాపూ , మహాత్మా , జాతిపిత

 బాలగంగాధరతిలక్ భారత అశాంతిపిత , లోకమాన్య 

→ సముద్రగుప్తుడు ― ఇండియన్ నెపోలియన్

→ సురేంద్రనాథ్ బెనర్జీ  ఇండియన్ డెమోస్తనీస్ , సిల్వంగ్ ఆరేటర్

→ ఆచార్య నాగార్జునుడు ― ఇండియన్ ఐన్స్టీన్ .

లాలా లజపతిరాయ్  పంజాబ్ కేసరి ( షేర్ - - పంజాబ్

సరోజినీ నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా ( భారత కోకిల

Also Check

Satavahanas their rule of the system of socialism part-1

Satavahanas their rule of the system of socialism part-2

List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)

Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)

List Of Famous Persons Their Houses (అధినేతలు - నివాస భవనాలు)

చక్రవర్తుల రాజగోపాలాచారి  రాజాజీ 

సుభాష్ చంద్రబోస్ నేతాజీ . 

అల్లూరి సీతారామరాజు ,ఆంధ్ర 

పానుగంటి లక్ష్మీనరసింహం   ఆంధ్రషేక్స్పియర్ 

ధర్మవరం కృష్ణమాచార్యులు   ఆంధ్రనాటకపితామహుడు

సర్దార్ ,వల్లభాయ్ పటేల్ .ఉక్కుమనిషి . ఇండియన్ బిస్మార్క్ , బార్డోలీ వీరుడు 

గాడిచర్ల హరిసర్వోత్తమరావు   ఆంధ్రాతిలక్ ,ఆంధ్రాధ్యమనాయక

మాడపాటి హనుమంతరావుఆంధ్రపితామహ 

దుర్గాబాయ్ దేశ్ ముఖ్ .ఆంధ్రమహిళ 

దేవులపల్లి కృష్ణశాస్త్రి   ఆంధ్రషెల్లీ 

వావిలాల గోపాలకృష్ణయ్య . ఆంధ్రగాంధీ

 జొన్నవిత్తుల శేషగిరిరావు ఆంధ్రగంధర్వ

వేమన ఆంధ్రకబీర్ , లూసియన్ 

కల్యాణం రఘురామయ్య - ఆంధ్రనైటింగేల్ 

న్యాపతి సుబ్బారావు ఆంధ్రభీష్మ 

 పొట్టి శ్రీరాములు  ఆంధ్రరాష్ట్ర పిత , అమరజీవి

 కొమర్రాజు లక్ష్మణరావు   ఆంధ్రచరిత్ర పరిశోధక పితామహుడు , గ్రంథాలయోధ్యమ పితామహుడు

శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడు , సాహితీ సమరాంగన సార్వభౌమ , యవన రాజ్య స్థాపనాచార్య

కందుకూరి వీరేశలింగం  ఆంధ్రవైతాళికుడు , గద్య తిక్కన , దక్షిణ భారత విద్యాసాగర్

 అల్లసాని పెద్దన  ఆంధ్రకవితా పితామహుడు 

  సింహవిష్ణువు అవనీసింహ

 మొదటి మహేంద్రవర్మమహేంద్ర విక్రమా, మత్తవిలాస , విచిత్రచిత్త

  మొదటి నరసింహ వర్మ వాతాపికొండ , మహామల్ల 

రెండవ నరసింహవర్మరాజసింహ , శంకరభక్త , ఆగమప్రియ మొఘలులు

కనిష్కుడు  2 అశోకుడు, దేవపుత్ర , సీజర్

అశోకుడు  దేవానాంప్రియ , ప్రియదర్శిరాజా

సముద్రగుప్తుడు  కవిరాజు , ఇండియన్ నెపోలియన్  

2 చంద్ర గుప్తుడు శకారి , విక్రమాదిత్య , సాహసాంక

గౌతమీపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణ , త్రిసముద్రతోయ

హర్షుడు.. శీలాదిత్య , రాజపుత్ర

అల్లాఉద్దీన్ ఖిల్జీ→   సికిందర్

షేర్షా ( ఫరీద్ ) షేర్ ఖాన్ , న్యాయసింహ

టిప్పుసుల్తాన్ మైసూర్టైగర్

ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీ, ప్రాంటియర్ గాంధీ

.టి.అరియరశ్నే  శ్రీలంక గాంధీ

జాలియస్ నైరేరి  టాంజానియా గాంధీ 

కెన్నెత్ కౌండా   ఆఫ్రికాగాంధీ  

శివాజీఛత్రపతి

కుమార్ గిరిరెడ్డికర్పూర వసంతరాయలు 

కుబ్జవిష్ణువర్ధనుడు విషమసిద్ధ

రాజేంద్రచోళుడు  గంగైకొండ , సముద్రాదీశ్వర

జవహర్లాల్ నెహ్రూ చాచాజీ , పండిత్ , నవభారత నిర్మాత , నవభారత అభివృద్ధి వాస్తుశిల్పి          →  రైతు  బాంధవుడు .చౌదరి చరణ్ సింగ్ ఇండియన్

లాల్ బహదూర్ శాస్త్రి శాస్త్రీజీ శాంతి మనిషి ,ఇండియన్ లింకన్ 

కొండా వెంకటప్పయ్య  దేశభక్త 

బాబరు ది టైగర్

అక్బరు  జగదీశ్వర , ఢిల్లీ స్వరూప

 షాజహాన్ ( ఖుర్రం ) వాస్తుకళాప్రభువు 

ఔరంగజేబు ఆలంగీర్ ( ప్రపంచవిజేత ) 

కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు దేశోద్ధారక 

చిత్తరంజన్ దాస్  దేశబంధు 

 → సి.ఎఫ్.ఆండ్రూస్ దీనబంధు 

→ బులుసు సాంబమూర్తి  మహర్షి 

రఘుపతి వెంకటరత్నం నాయుడు  బ్రహ్మర్షి 

 రవీంధ్రనాద్  ఠాగూర్ గురుదేవ్, విశ్వకవి

త్రిపురనేని రామస్వామి చౌదరి  కవిరాజు 

గుర్రం జాషువా నవయుగ కవి చక్రవర్తి 

గురజాడ అప్పారావు  ప్రజాకవి , నవయుగ వైతాళికుడు 

కల్లూరి సుబ్బారావు రాయలసీమ పితామహుడు\

 షేక్ అబ్దుల్లా కాశ్మీర సింహం

అన్నమయ్య     పదకవితా పితామహుడు

దాదాబాయ్ నౌరోజీ   భారతదేశ కురువృద్ధుడు ( గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా )

మదర్ థెరిస్సా  సెయింట్ ఆఫ్ ది గట్టర్ ( దైవదూత ) .

కామరాజ్ కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా 

జయప్రకాష్ నారాయణ్  లోకనాయక్

గిడుగు రామ్మూర్తి  వ్యవహారిక భాషా పితామహుడు 

 ఎమ్.ఎస్.గోల్వంకర్ గురూజీ

జగజ్జీవన్రామ్బాబూజీ 

దువ్వూరి రామిరెడ్డి కవికోకిల

విశ్వనాధ సత్యనారాయణ కవిసామ్రాట్ 

సి.ఎన్.అన్నాదురై అన్నా

 మేజర్ జనరల్ రాజేంద్రసింగ్ స్పారో

 ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహుడు 

  .వి.రామస్వామి నాయకర్  పెరియా

 తుమ్మల సీతారామమూర్తి అభినవతిక్కన , తెనుగులెంక 

 గౌతమబుద్ధుడు  ఆసియా జ్యోతి

 డా . ఎల్లాప్రగడ సుబ్బారావు   విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ 

సావర్కర్ వీర్ 

కొక్కొండ వెంకటరత్నం  మహామ హెపాధ్యాయ 

0 comments:

Post a Comment

Topics

Popular Posts

Recent Posts