Showing posts with label దేశాలు ― అధికార చిహ్నాలు & జాతీయ పుష్పాలు. Show all posts
Showing posts with label దేశాలు ― అధికార చిహ్నాలు & జాతీయ పుష్పాలు. Show all posts

Tuesday, November 17, 2020

దేశాలు ―అధికార చిహ్నాలు&జాతీయ పుష్పాలు

Hi friends! Are you searching for  Countries-Official Symbols & National Flowers(దేశాలు ―అధికార చిహ్నాలు&జాతీయ పుష్పాలు)You are at the Right Place.After Reading  Please do share it with your friends. Learn More GK Topics


దేశాలు ―అధికార చిహ్నాలు&జాతీయ పుష్పాలు

లెబనాన్ ― సీడర్ ట్రీ

ఇటలీ ― వైట్లల్లీ

కొలంబియా ― ఆర్చిడ్

ఆస్ట్రేలియా ― కంగారు 

డెన్మార్క్― బీచ్ ట్రీ  

ఐవరీకోస్ట్ ― ఏనుగు 

పాకిస్థాన్ ― నెలవంక ( క్రీసెంట్ , స్టార్ ) 

టర్కీ ― నెలవంక ( క్రీసెంట్ , స్టార్ )

అల్జీరియా ― నెలవంక ( క్రీసెంట్ , స్టార్ )

చైనా ― డ్రాగన్  

గ్రీస్ ― ఆలివ్ కొమ్మ 

రష్యా ―బ్రౌన్ బియర్ 

సెనెగల్ ― బాబ్ ట్రీ

కెనడా ― మాపుల్ ఆకు

భారత్ ― సింహం

నార్వే ― సింహం 

నెదర్లాండ్స్ ― సింహం 

బెల్జియం ― సింహం 

శ్రీలంక ― సింహం

సియో లియోన్ ― సింహం 

Also Check

Free Vedic maths trick : How to predict a person's Date of Birth

Vedic maths trick :Squaring of numbers ending with ' 5

పోలెండ్ ― గ్రద్ద ( ఈగల్ ) 

జర్మనీ ― గ్రద్ద ( ఈగల్ ) 

సిరియా ― గ్రద్ద ( ఈగల్ ) 

స్పెయిన్ ― గ్రద్ద ( ఈగల్ ) 

లక్సెంబర్గ్  ― లయన్ విత్ క్రౌన్ 

మంగోలియా ― ది సోయంబో 

 సూడాన్ ― సెక్రటరీ బర్డ్ 

 ట్రినిడాడ్ & టుబాగో ― హమ్మింగ్ బర్డ్ 

 దక్షిణాఫ్రికా ― బ్లూక్రేన్

 జింబాబ్వే ― జింబాబ్వే పక్షి 

గయానా ― కాంజెఫీసెంట్ 

అమెరికా ― గోల్డెన్ రాడ్ , బాల్డ్ ఈగల్ 

పాపువా న్యూగినియా ― బర్డ్ ఆఫ్ పారడైజ్

స్విట్జర్లాండ్ ― లైన్ & ఎలిఫెంట్ 

జపాన్ ― చామంతి ( క్రిసాంతిమమ్ )

ఇజ్రాయిల్ ― కొండెలా బ్రం ( కొవ్వొత్తుల సమ్మె )

న్యూజిలాండ్ ―ఫెర్న్ , కివీ,సౌతరన్ కస్

Also Check

Satavahanas their rule of the system of socialism part-2

List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)

Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)

List Of Famous Persons Their Houses (అధినేతలు - నివాస భవనాలు)

World’s famous personalities & their Nicknames /Titles part-1 (ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు)

దేశాలు - జాతీయ పుష్పాలు 

భారత్ ― లోటస్ ( కమలం )

ఫ్రాన్స్― లిల్లీ

బంగ్లాదేశ్ ― వాటర్ లిల్లీ

గ్రీస్ ― లూరెల్

ఆస్ట్రేలియా ― గోల్డెన్ వాటిల్ 

టర్కీ ― తులిప్ 

డెన్మార్క్ ― ఫర్గెట్ మి నాట్ 

ఐర్లాండ్ ― షామ్ రాక్ 

ఇంగ్లాండ్  ― గులాబి ( రోజ్ ) 

జపాన్ ― చెర్రీ బ్లోసమ్ 

పాకిస్తాన్ ―మల్లెపువ్వు ( జాస్మిన్ ) 

మలేషియా ― హైబిస్కస్


Topics

Popular Posts

Recent Posts