దేశాలు ―అధికార చిహ్నాలు&జాతీయ పుష్పాలు
Hi friends! Are you searching for Countries-Official Symbols & National Flowers(దేశాలు ―అధికార చిహ్నాలు&జాతీయ పుష్పాలు)You are at the Right Place.After Reading Please do share it with your friends. Learn More GK Topics
దేశాలు ―అధికార చిహ్నాలు&జాతీయ పుష్పాలు
లెబనాన్ ― సీడర్ ట్రీ
ఇటలీ ― వైట్లల్లీ
కొలంబియా ― ఆర్చిడ్
ఆస్ట్రేలియా ― కంగారు
డెన్మార్క్― బీచ్ ట్రీ
ఐవరీకోస్ట్ ― ఏనుగు
పాకిస్థాన్ ― నెలవంక ( క్రీసెంట్ , స్టార్ )
టర్కీ ― నెలవంక ( క్రీసెంట్ , స్టార్ )
అల్జీరియా ― నెలవంక ( క్రీసెంట్ , స్టార్ )
చైనా ― డ్రాగన్
గ్రీస్ ― ఆలివ్ కొమ్మ
రష్యా ―బ్రౌన్ బియర్
సెనెగల్ ― బాబ్ ట్రీ
కెనడా ― మాపుల్ ఆకు
భారత్ ― సింహం
నార్వే ― సింహం
నెదర్లాండ్స్ ― సింహం
బెల్జియం ― సింహం
శ్రీలంక ― సింహం
సియో లియోన్ ― సింహం
Also Check
Free Vedic maths trick : How to predict a person's Date of Birth
Vedic maths trick :Squaring of numbers ending with ' 5
పోలెండ్ ― గ్రద్ద ( ఈగల్ )
జర్మనీ ― గ్రద్ద ( ఈగల్ )
సిరియా ― గ్రద్ద ( ఈగల్ )
స్పెయిన్ ― గ్రద్ద ( ఈగల్ )
లక్సెంబర్గ్ ― లయన్ విత్ క్రౌన్
మంగోలియా ― ది సోయంబో
సూడాన్ ― సెక్రటరీ బర్డ్
ట్రినిడాడ్
& టుబాగో ― హమ్మింగ్ బర్డ్
దక్షిణాఫ్రికా ― బ్లూక్రేన్
జింబాబ్వే ― జింబాబ్వే పక్షి
గయానా ― కాంజెఫీసెంట్
అమెరికా ― గోల్డెన్ రాడ్ , బాల్డ్ ఈగల్
పాపువా న్యూగినియా ― బర్డ్ ఆఫ్ పారడైజ్
స్విట్జర్లాండ్ ― లైన్ & ఎలిఫెంట్
జపాన్ ― చామంతి ( క్రిసాంతిమమ్ )
ఇజ్రాయిల్ ― కొండెలా బ్రం ( కొవ్వొత్తుల సమ్మె )
న్యూజిలాండ్ ―ఫెర్న్ , కివీ,సౌతరన్ కస్
Also Check
Satavahanas their rule of the system of socialism part-2
List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)
Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)
List Of Famous Persons Their Houses (అధినేతలు - నివాస భవనాలు)
World’s famous personalities & their Nicknames /Titles part-1 (ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు)
దేశాలు - జాతీయ పుష్పాలు
భారత్ ― లోటస్ ( కమలం )
ఫ్రాన్స్― లిల్లీ
బంగ్లాదేశ్ ― వాటర్ లిల్లీ
గ్రీస్ ― లూరెల్
ఆస్ట్రేలియా ― గోల్డెన్ వాటిల్
టర్కీ ― తులిప్
డెన్మార్క్ ― ఫర్గెట్ మి నాట్
ఐర్లాండ్ ― షామ్ రాక్
ఇంగ్లాండ్ ― గులాబి ( రోజ్ )
జపాన్ ― చెర్రీ బ్లోసమ్
పాకిస్తాన్ ―మల్లెపువ్వు ( జాస్మిన్ )
మలేషియా ― హైబిస్కస్
0 comments:
Post a Comment