• దూర్జటి : శ్రీకాళహస్తీశ్వర మహాత్మ
• మాదయ్యగారి మల్లన : రాజశేఖర చరిత్ర
• శ్రీ కృష్ణ దేవరాయలు : ఆముక్తమాల్యద ( విష్ణు చిత్తీయం )
• విశ్వనాధ సత్యనారాయణ :రామాయణ కల్పవృక్షం , వేయిపడగలు, చెలియలికట్ట , ఏకవీర , కిన్నెరసాని పాటలు , ఆంధ్రప్రశస్తి , వరలక్ష్మీ త్రిశతి .
• సి.నారాయణరెడ్డి : విశ్వంభర , మంటలూ మానవుడు ( కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కావ్యం ) , కర్పూర వసంత రాయలు , మట్టి - మనిషి - ఆకాశం , నాగార్జున సాగరం
• రావూరి భరద్వాజ :పాకుడురాళ్ళు , జీవనసమరం , ఇనుప తెరవెనుక , కౌముది
• విశాఖదత్తుడు : ముద్రారాక్షసం , దేవీ చంద్రగుప్తం
• శూద్రకుడు : మృచ్ఛకటికం
• పాణి :అష్టాధ్యాయి ( సంస్కృత వ్యాకరణం )
• పతంజలి :మహాభాష్యం / యోగసూత్ర - కామందగుడు . నీతిశాస్త్రం
• కల్హణుడు:రాజతరంగిణి
• అమోఘవర్షుడు: కవిరాజమార్గం
• హరుడు: రత్నావళి , నాగానందం , ప్రియదర్శిక -
• హుయాన్ త్సాంగ్: సి - యూ - కి
• చాంద్ బర్ థాయ్ : పృథ్విరాజ్ రాసో,
• బాణుడు / బాణభట్టు :హర్షచరిత , కాదంబరి
• అశ్వఘోషుడు: బుద్ధచరిత
• మెగస్తనీస్: ఇండికా
• కౌటిల్యుడు / చాణుక్యుడు : చాంద్ బర్ థాయ్
•ఆచరకుడు: చరకసంహిత
• భాస్కరాచార్యుడు : సిద్ధాంత శిరోమణి , లీలావతి గణితం
• భారవి: కిరాతార్జునీయం
• బిల్హణుడు : విక్రమాంక దేవ చరిత్ర -
• జయదేవుడు: గీతగోవిందం
• గుణాడ్యుడు : బృహత్కద
• వ్యాసుడు : మహాభారతం
• పోతన : భోగినీ దండకం
Also Check
Satavahanas their rule of the system of socialism part-1
List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)
Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)
• ఎర్రన్న: నృసింహపురాణం , హరివంశం
• తులసీదాసు : రామచరిత మానస్
• వాల్మీకి : రామాయణం ( సంస్కృతం )
• గోనబుద్ధారెడ్డి : రంగనాథ రామాయణం
• తిక్కన: నిర్వచనోత్తర రామాయణం ఆంధ్రమహాభాగవతం
•పావులూరి మల్లన : గణిత సారసంగ్రహం
• శ్రీనాధుడు : శృంగార నైషధం , హరవిలాసం , కాశీఖండం , భీమేశ్వరపురాణం , పల్నాటి వీర చరిత్ర , శివరాత్రి మహాత్మ్యం
• హుళక్కి భాస్కరుడు : భాస్కర రామాయణం •గుణాడ్యుడు , - బృహత్కథ ( పైశాచిభాష
• శర్వవర్మ : కాతంత్ర వ్యాకరణం ( సంస్కృతం ) •నన్నెచోడుడు -- కుమారసంభవం
• వల్లభామాత్యుడు : క్రీడాభిరామం
•జాయపసేనాని : నృత్యరత్నావళి , గీత రత్నావళి
•విద్యానాధుడు : ప్రతాపరుద్రయశోభూషణం - మారన .మార్కండేయ పురాణం
• మంచెన: కేయూర బాహు చరిత్ర
• కొరవిగోపరాజు : సింహాసన ద్వాత్రింశిక -
•పెదకోమటి వేమారెడ్డి : సంగీత చింతామణి , సాహిత్య చింతామణి
• గంగాదేవి : మధురావిజయం
• తిరుమలాంబ : వరదాంబికా పరిణయం
• నాచనసోమన : ఉత్తర హరివంశం పిల్లలమర్రి
• పినవీరభద్రుడు: శృంగార శాకుంతలం , జైమినీ భారతం
• కంచర్ల గోపన్న: రామదాసు కీర్తనలు
• పొన్నగంటి తెలగనార్యుడు : యయాతి చరిత్ర
• పాల్కురికి సోమనాథుడు : బసవపురాణం , పండితా రాధ్య చరిత్ర
• ఆరుద్ర ( అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ) : త్వమేవాహం , సమగ్రాంధ్రసాహిత్యం , గాయాలు గేయాలు • దాశరధి ( దాశరధి కృష్ణమాచార్యులు ):అగ్నిధార , రుద్రవీణ , మహాంద్రోదయం , గాలిబ్ గీతాలు , కవితా పుష్పకం , తిమిరంతో సమరం .
• త్రిపురనేని గోపీచంద్ : అసమర్ధుని జీవయాత్ర , పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా , చీకటిగదులు
• శ్రీ శ్రీ( శ్రీరంగం శ్రీనివాసరావు ): ప్రభవ ( పద్యకావ్యం , తొలి రచన ) మహాప్రస్థానం ( అభ్యుదయ కావ్యం ) మరోప్రస్థానం ( విప్లవకావ్యం ) , ఖడ్గసృష్టి , సిరిసిరిమువ్వ శతకం
•పుట్టపర్తి నారాయణాచార్యులు : శివతాండవం , జన ప్రియరామాయణం , పండరీ భాగవతం
•గుర్రం జాషువా : పిరదౌసి , ముంతాజ్ మహల్ , బాపూజీ , నా కథ , క్రీస్తు చరిత్ర , గబ్బిలం , కాందిశీకుడు
•దువ్వూరి రామిరెడ్డి : కృషీవలుడు , పానశాల -
• దేవులపల్లి కృష్ణశాస్త్రి : కృష్ణపక్షం , ప్రవాసం , ఊర్వసి
• గురజాడ అప్పారావు : కన్యాశుల్కం , ముత్యాల సరాలు , కన్యక , పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
• కందుకూరి వీరేశలింగం: రాజశేఖర చరిత్ర , సత్యరాజా పూర్వదేశయాత్రలు , ఆంధ్రకవుల చరిత్ర
• చిలకమర్తి లక్ష్మీనరసింహం: గయోపాఖ్యానం , కర్పూరమంజరి , రామచంద్ర విజయం , గణపతి
• కందుకూరి రుద్రకవి : నిరంకుశోపాఖ్యానం , సుగ్రీవ విజయం
• రంగాజమ్మ : మన్నారుదాస విలాసం , ఉషాపరిణయం
• బోయి భీమన్న : గుడిసెలు కాలిపోతున్నాయి , పాలేరు , కూలీరాజు
• విద్వాన్ విశ్వం: పెన్నేటి పాట
•నండూరి సుబ్బారావు : ఎంకి పాటలు
• కోడవగంటి కుటుంబరావు: చదువు , అనుభవం
• రాచకొండ విశ్వనాథ శాస్త్రి : మూడు బంగారం కధలు , ఆరు సారా కథలు
• ఉన్నవ లక్ష్మీనారాయణ-:మాలపల్లి
• గుడిపాటి వెంకటాచలం : స్త్రీ మైదానం , ప్రేమలేఖలు - బుచ్చిబాబు : చివరకు మిగిలేది
• సి.ఆర్.రెడ్డి : ముసలమ్మ మరణం
• దూబగుంట నారాయణ కవి: పంచతంత్రం
• దండి: దశకుమార చరిత్ర ( సంస్కృతం )
• కేతన : దశ కుమార చరిత్ర , ఆంధ్రభాషాభూషణం
• జయదేవుడు: గీత గోవిందం
• భారవి: కిరాతార్జునీయం
• బాసుడు: స్వప్న వాసవదత్త , చారుదత్త
• పాలగుమ్మి పద్మరాజు: గాలివాన , బతికిన కాలేజీ , పడవ ప్రయాణం , రక్తకన్నీరు
• సురవరం ప్రతాపరెడ్డి:గోల్కొండకవుల సంచిక,ఆంధ్రుల సాంఘిక చరిత్ర
• కొండా వెంకటప్పయ్య : సృష్టి విచారం
• గాడిచర్ల హరి సర్వోత్తమరావు: అబ్రహాంలింకన్ చరిత్ర
• దువ్వూరి రామిరెడ్డి : పానశాల
• బాలగంగాధర తిలక్: అమృతం కురిసిన రాత్రి సృష్టి విచారం
• నిరాద్.సి.చౌదరి: ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్ని ఇండియన్
• రవీంద్రనాథ్ ఠాగూర్ : మై రెమిని సెన్సెస్ -ఆర్.కె.నారాయణ్ మైడేస్
• నెల్సన్ మండేలా : లాంగ్ వాక్ టు ఫ్రీడం
• దలైలామా : ఫ్రీడం ఇన్ ఎగ్జిల్
• అమృతా ప్రీతమ్: రషిదీ టికెట్
• పండిట్ రవిశంకర్ : మై మ్యూజిక్ మై లైఫ్ విస్టన్ చర్చిల్ మై ఎర్లీ ఫ్
• షేక్ ముజిబుర్ రహమాన్ : ఫ్రెండ్స్ అండ్ ఫోస్
• సలీం ఆలీ : ది ఫాల్ ఆఫ్ స్పారో -
• అయూబ్ ఖాన్ : ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్
• హరివంశరాయ్ బచ్చన్ : ఇన్ ద ఆప్టర్‌నూన్ అఫ్ టైమ్
• కిరణ్బడి : ఐ డేర్
• బాబూ రాజేంద్ర ప్రసాద్ : ఇండియా డివైడడ్ , సత్యా గ్రహ అండ్ చంపారన్
• సర్వేపల్లి రాధాకృష్ణన్ : ఇండియన్ ఫిలాసఫీ , ఏన్ ఐడియ లిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ , రిలిజియన్ అండ్ సొసైటీ
• .వి.వి.గిరి : మై లైఫ్ అండ్ టైమ్ , జార్ మిలియన్స్
• బి.డి.జెట్టి : - ఐయామ్ మై ఓన్ మోడల్ ( ఆత్మకథ )
• ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ : ఎన్విజనింగ్ ఏన్ ఎంపవర్డ్( ఆత్మకథ ) , ఇండియా 2020, వింగ్స్ ఆఫ్ ఫైర్ 'నేషన్ , ద ఇగ్నైటర్ మైండ్స్ , ఎ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం ,
0 comments:
Post a Comment