Showing posts with label తేదీలు - ప్రాముఖ్యతలు. Show all posts
Showing posts with label తేదీలు - ప్రాముఖ్యతలు. Show all posts

Sunday, November 8, 2020

తేదీలు - ప్రాముఖ్యతలు

 Hi friends! Are you searching for Dates - Highlights (తేదీలు - ప్రాముఖ్యతలు)? You are at the Right Place. తేదీలు - ప్రాముఖ్యతలు.After Reading  Please do share it with your friends. Learn More GK Topics


తేదీలు - ప్రాముఖ్యతలు 

జనవరి :

జనవరి 9 : ప్రవాస భారతీయుల దినోత్సవం

జనవరి 12 : జాతీయ యువజన దినోత్సవం

జనవరి 15 : సైనిక దినోత్సవం
జనవరి 17 : ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
జనవరి 23 : దేశ్ ప్రేమ్ దినస్

జనవరి 24 : జాతీయ బాలికల దినోత్సవం
జనవరి 25 : జాతీయ ఓటర్ల దినోత్సవం
జనవరి  26 : భారత గణతంత్ర దినోత్సవం / రిపబ్లిక్ డే
జనవరి 30 : అమర వీరుల సంస్మరణ దినోత్సవం,కుష్టు వ్యాధి నివారణా దినోత్సవం .
ఫిబ్రవరి:
ఫిబ్రవరి 1 : కోస్ట్ గార్డ్ డే
ఫిబ్రవరి 4 : ప్రపంచ కేన్సర్ దినం 2 ఆదివారం : వివాహ దినోత్సవం,శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం

ఫిబ్రవరి 21 : ప్రపంచ మాతృభాషా దినోత్సవం

ఫిబ్రవరి 21: జాతీయ సైన్స్ దినోత్సవం ( సి.వి.రామన్ రామన్ ఎఫెక్టు కనుగొన్నరోజు )
మార్చి:
మార్చి 3 : నేషనల్ డిఫెన్స్ డే ( జాతీయ రక్షణ దినోత్సవం )
మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మార్చి 15 : ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం
మార్చి 20 : అంతర్జాతీయ సంతోష దినోత్సవం ,

మార్చి 21 : ప్రపంచ అటవీ దినోత్సవం
మార్చి 22 : ప్రపంచ నీటి దినోత్సవం
మార్చి 23 : ప్రపంచ వాతావరణ దినోత్సవం

మార్చి 24 : ప్రపంచ క్షయ దినోత్సవం
మార్చి 28 : నేషనల్ షిప్పింగ్ డే
 ఏప్రిల్:

ఏప్రిల్ 5 : జాతీయ సముద్రయాన దినోత్సవం జాతీయ మారి టైమ్ దినోత్సవం , సమతా దివస్

ఏప్రిల్ 7 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ఏప్రిల్  12 : ప్రపంచ విమానయాన,అంతరిక్ష యాత్రా దినోత్సవం

ఏప్రిల్ 13 : ఖల్సా స్థాపక దినోత్సవం,జలియన్ వాలాబాగ్ దినోత్సవం
ఏప్రిల్ 14 : డా . బి.ఆర్ . అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 17 : ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం
ఏప్రిల్ 21 : సివిల్ సర్వీసెస్ డే
ఏప్రిల్  22 : ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
ఏప్రిల్ 23 : ప్రపంచ పుస్తకాల దినోత్సవం
ఏప్రిల్ 24 : మానవ ఏక్తాదివస్,జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం
ఏప్రిల్ 25 : ప్రపంచ మలేరియా దినోత్సవం

ఏప్రిల్ 26 : చెర్నోబిల్ డే
ఏప్రిల్  30 : బాలకార్మికుల దినోత్సవం 

మే:

మే 1 : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 
మే  3 : ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం
మే 5 : ప్రపంచ అథ్లెటిక్స్ దినోతం,
     
 మదర్స్ డే
మే  8 : ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
మే  11 : జాతీయ సాంకేతిక దినం / వైజ్ఞానిక దినోత్సవం

మే 12 : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
మే 15 : అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
మే 17 : ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినం
మే 21 : ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం 

మే 22 : ప్రపంచ జీవ వైవిధ్య దినం

మే 24 : కామన్వెల్త్ దినోత్సవం

మే 29 : ఎవరెస్ట్ దినోత్సవం
మే 31 : పొగాకు వ్యతిరేక దినోత్సవం

జూన్ :

జూన్ 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవం 

జూన్ 12 : రష్యా స్వాతంత్ర్య దినోత్సవం
జూన్20 : ప్రపంచ శరణార్థుల దినోత్సవం
జూన్ 3 ఆదివారం : ఫాదర్స్ డే
జూన్ 21 : ప్రపంచ యోగా దినోత్సవం 
జూన్ 26 : మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం జూన్ 

జూన్ 29 : జాతీయ గణాంక దినం

జూలై:

జూలై 1 : వైద్యుల దినోత్సవం

జూలై 4 : అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం
జూలై 6 : ప్రపంచ రేబీస్ దినోత్సవం , ప్రపంచ జంతుకారక వ్యాధి దినోత్సవం

జూలై 11 : ప్రపంచ జనాభా దినోత్సవం

జూలై 14 : ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం కు

జూలై 18 : అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం

జూలై 26 : కార్గిల్ విజయ దివస్

ఆగస్టు :
ఆగస్టు 1 : ప్రపంచ తల్లిపాల దినోత్సవం మొదటి ఆదివారం, ప్రపంచ స్నేహితుల దినోత్సవం
ఆగస్టు  6 : హిరోషిమా దినోత్సవం
ఆగస్టు  7 : జాతీయ చేనేత దినోత్సవం

ఆగస్టు. 9 : నాగసాకి దినోత్సవం
ఆగస్టు 12 : అంతర్జాతీయ యువజన దినోత్సవం

ఆగస్టు 14 : పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు

ఆగస్టు 15 : ఇండియా , దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినో త్సవాలు ,భారత స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు  20 : సద్భావనా దివస్ ( రాజీవ్ గాంధీ జయంతి )  

ఆగస్టు 29 : జాతీయ క్రీడా దినోత్సవం

 సెప్టెంబర్ :

సెప్టెంబర్  5 :ఉపాధ్యాయుల దినోత్సవం  ( సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతి )

సెప్టెంబర్  8: అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
సెప్టెంబర్  14: హిందీ దినోత్సవం
సెప్టెంబర్  15 : ఇంజనీర్స్ డే 

సెప్టెంబర్ 16: ప్రపంచ ఓజోన్ దినోత్సవం
సెప్టెంబర్  21: అల్జీమర్స్ దినోత్సవం , అంతర్జాతీయ శాంతి దినం
సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవం
 అక్టోబర్ :
 
అక్టోబర్ 1 : జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం , అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
అక్టోబర్  2 : మహాత్మాగాంధీ జయంతి , అంతర్జాతీయ అహింసా దినం
అక్టోబర్  3 : ప్రపంచ ఆవాస దినోత్సవం
అక్టోబర్  4 : ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం,ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం

అక్టోబర్  5 : ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం 
అక్టోబర్  8 : జాతీయ వైమానిక దళ దినోత్సవం
అక్టోబర్  9 : ప్రపంచ తపాళా దినోత్సవం
అక్టోబర్ 10 : జాతీయ తపాళా దినోత్సవం
అక్టోబర్ 15 : గ్లోబల్ హ్యాండ్ వాషింగ్డే,
 ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం 

అక్టోబర్  16 : ప్రపంచ ఆహార దినోత్సవం
అక్టోబర్  24 : ఐక్యరాజ్య సమితి దినోత్సవం 
అక్టోబర్  31 : జాతీయ ఐక్యతా దినోత్సవం
 ఇందిరాగాంధీ వర్ధంతి ,

నవంబర్ :

నవంబర్ 1 : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
నవంబర్  7 : బాలల సంరక్షణ దినోత్సవం
నవంబర్  11 : జాతీయ విద్యా దినోత్సవం
నవంబర్ 14 : జాతీయ బాలల దినోత్సవం,ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం
నవంబర్  19 :  పౌరుల దినోత్సవం నవంబర్,
ఇందిరాగాంధీ జయంతి  

నవంబర్ 20 : వరల్డ్ చిల్డ్రన్ రైట్స్ డే
నవంబర్  25 : ఎన్.సి.సి. దినోత్సవం
నవంబర్  26:రాజ్యాంగ దినోత్సవం,
న్యాయ దినోత్సవం

 డిసెంబర్ :
డిసెంబర్  1 : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
డిసెంబర్  2 : ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం , కాలుష్య నివారణ దినోత్సవం
డిసెంబర్  3 : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
డిసెంబర్  4 : నౌకా దినోత్సవం / నావికాదళ దినోత్సవం
డిసెంబర్ 10 : ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం
డిసెంబర్ 11 : యునిసెఫ్ దినోత్సవం
డిసెంబర్ 16 : విజయ్ దివస్, బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం
డిసెంబర్  22 : మేథమెటిక్స్ డే

డిసెంబర్  23 : కిసాన్దివస్

డిసెంబర్  25 : జాతీయ సుపరిపాలనా దినం 

      

 

Topics

Popular Posts

Recent Posts