Showing posts with label Satavahanas their rule. Show all posts
Showing posts with label Satavahanas their rule. Show all posts

Tuesday, November 10, 2020

  ఆంధ్రప్రదేశ్ చరిత్ర - చరిత్ర పూర్వయుగం

 Hi friends! Are you searching for  Satavahanas their rule of the system of socialism (శాతవాహనలు వారి  పరిపాలన విధానం సామజిక స్యరూపం).After Reading  Please do share it with your friends. Learn More GK Topics


ఆంధ్రప్రదేశ్ చరిత్ర - చరిత్ర పూర్వయుగం

→ ఆంధ్రప్రదేశ్  చరిత్ర పరిశోలు పితకొమర్రాజు లక్ష్మణరావుగారు .

→ చరిత్ర పితామహుడు మానవ శాస్త్ర పితామహుడు  : హెరిడోటస్

→ మానవ చరిత్రను మూడు రకాలుగా విభజించారు 

 1.చరిత్ర పూర్వయుగం - లిపి లేని కాలం 

  2.సంధి శిలాయుగం - లిపి వున్న చదవలేని కాలం

  3.చరిత్ర యుగం - లిపి వుండి చదవగలిగిన కాలం

 → చరిత్రపూర్వ యుగాన్ని మూడు రకాలుగా విభజించారు

 1. ప్రాచీన శిలాయుగం ఆంధ్రప్రదేశ్ 

 2.మధ్య శిలాయుగం

 3.  నవీన శిలా యుగము

 1.ప్రాచీన శిలాయుగం ఆంధ్రప్రదేశ్ : -

మానవుడు కృష్ణా గోదావరి తీరంలో సంచరించినట్లు ఆధారాలు లభ్యమైనాయి .యుగానికి సంబంధించిన ఎముకలతో తయారు చెయ్యబడిన పనిముట్లు కర్నూలు జిల్లా మచ్చల చింతాముడి గ్రామంలో చిల్లపర్లు -యుగానికి సంబంధించి ఎముకలతో తయారు చెయ్యబడిన వస్తువులు ప్రపంచంలో కర్నూలులో మాత్రమమైనాడు కాలంలో దొరికిన రంపాన్ని భ్యురిస్ అంటారు కాలపు ఆంధ్రప్రదేశ్ లో దొరికిన పనిముట్లను మద్రాస్ చేతి పనిముట్లు చేతికత్తులు అంటారునాగార్జునకొండ వద్ద యుగ అవషాలు లభ్యమైనాయి 

2. మధ్య శిలాయుగం

యుగ విశేషాలు  కర్నూలు, రేణిగుంట , గిద్దలూరు , నాగార్జునకొండ - ప్రాంతాల్లో లభ్యమైనాయి .

3. నవీన శిలా యుగము

అనంతపురంలో 25 జనావాసాలు కనుగొన్నారు . వీటిపై రాబర్ట్ బ్రూప్పూల్ పరిశోధనలు చేశారు .బిరుదు భారత చరిత్ర ప్వూరయుగ పితామహుడు . → అనంతపురం - విడపనకల్లు దగ్గర పూర్వ శిలాయుగ అవశేషాలు వారికాయి → నాగార్జునకొండ వద్ద ఆయుగ విశేషాలు కనుగొన్నారు . దీనిని బహల సంస్కృతుల ప్రదేశం అంటారు

బౌద్ధ సాహిత్యం - ఆంధ్రదేశం : -

→ సుత్తనిపాతం ప్రకారం బాపరి కొసలరాజు కులగురువు . ఇతడు గోదావరి ఒడ్డున ఆశ్రమం నిర్మించుకుని బౌద్ధమతం ప్రచారం చేశాడు .

విమానవత బాష్యం ప్రకారం బుద్ధుడి ప్రధాన శిష్యుడు మహాకాత్యాయనుడు అస్సక రాజుకు బౌద్ధం బోధించాడు 

జాతక కథలలో అస్సక రాజులైన అరుణ , బ్రహ్మదత్తుల ప్రస్తావన వుంది .

భీమసేన జాతకంలో ఆంధ్ర పదము వుంది . దీని ప్రకారం ఆంధ్రదేశం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి

సెరివణిజ జాతకంలో ఆంధ్ర నగరిని ప్రస్తావించింది . ఇదే ధాన్యకటకం

 జైన సాహిత్యం - ఆంధ్రదేశం

 జైన కావ్యం ధర్మామృతం ప్రకారం యశోదరుడు అని ఇక్ష్వాక రాకుమారుడు దక్షిణాపథానికి వచ్చి ప్రతిపాలపుర రాజ్యం స్థాపించాడు . ప్రతిపాలపురమే నేటి భట్టిప్రోలు .

 విదేశీ రచనలు - ఆంధ్రప్రదేశ్

 → ఒకటవ చంద్రగుప్తుడి ఆస్థానానికి వచ్చిన గ్రీక్ రాయబారి మెగస్తనీస్ వ్రాసిన ఇండికా గ్రంథం ఆంధ్రులు గురించి ప్రస్తావించిన తొలి విదేశీ గ్రంథం

అరైన్ - అరైన్ ఇండికా

ప్లీనీ - వ్రాసిన నేచురల్ హిస్టరీ

టాలమి - వ్రాసిన జాగ్రఫీలో ఆంధ్రుల ప్రస్తావన వుంది 

అజ్ఞాత నావికుడు - వ్రాసిన " పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సి ' ( అజ్ఞాత నావికుడి చేతి పుస్తకం ) ఆంధ్రుల రేవుపట్టణాలు గురించి ,

గౌతమిపుత్ర శాతకర్ణి , సహపాణుడి మధ్య జరిగిన యుద్ధాల గురించి పేర్కొన్నాడు

→  చైనా యాత్రికుడు హుయాన్త్సాంగ్ ( క్రీ.. 640 - 41) తూర్పు చాళుక్యుల కాలంలో ఆంధ్రను సందర్శించాడు

చైనా యాత్రికుడు ఇత్సింగ్ ( క్రీ.. 670 ) ఆంధ్రులు నాగార్జునుడి సృహల్లేఖన గ్రంథాన్ని కంఠస్తం చేసేవారు అని పేర్కొన్నాడు 

రుద్రమదేవి కాలంలో వచ్చిన మార్కోపోలో తన ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో'లో మెట్పల్లి ( ప్రకాశం జిల్లా ) రేవుపట్టణ వైభవం వివరించాడు .

విజయనగర రాజుల కాలంలో వచ్చిన ఇబన్ బటూట ( అరబ్ యాత్రికుడు ) అబ్దుల్ రజాక్ ( పరియన్ యాత్రికుడు ) సామ్రాజ్య విశేషాలు వర్ణించారు .

పోర్చుగీసు యాత్రికుడు డోమింగో పెయిజ్ , రష్యా వ్యాపారి నికెతిలు విజయనగర వైభవం వర్ణించారు .

బరో  అనే పండితుడు ఆంధ అనే ప్రాకృతపదం సంస్కృతీకరించటం వల్ల ఆంధ్ర అనే పదం ఏర్పడింది అని పేర్కొన్నాడు .

పోర్చుగీసు వారు తెలుగును జెంటు అనేవారు .

ప్రియర్ అనే పండితుడు 1673 లో మద్రాస్ కు ఉత్తరాన ఉన్న ప్రాంతం వారి భాషను తెలంగి , జెంటు అని పేర్కొన్నాడు .

 స్వదేశీ రచనలు - ఆంధ్ర ప్రదేశ్ 

పాణిని తన అష్టాద్యాయిలో కళింగ , అశ్నక రాజ్యాలకు గురించి పేర్కొన్నాడు

వాత్సాయనుడు తన కామ సూత్రంలో కార్తరి అనే కామక్రీడ సక్రమంగా అడకపోవటం వల్ల మలయవతి అనే శాతవాహన రాణి మరణించింది అని పేర్కొన్నాడు

అమీర్ఖుస్రో తన తారీక్ - అలై ( పర్షియన్ భాషా ) అనే గ్రంథంలో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దక్షిణ భారత దండయాత్రలు వర్ణించాడు 

ఇసామి తన ఫితుహ - ఉస్ - సలాతీలో మహ్మద్ బీన్ తుగ్లక్ కాలంలో ఆంధ్రప్రాంత తిరుగుబాట్లను వర్ణించాడు

ఆంధ్రదేశంలో స్థానికంగా దొరికిన కైఫియాత్ లను కల్నల్ మెకాంజి కావలి బొర్రయ్య సహకారంతో భద్రపరిచారు

ఆంధ్రుల గురించి మొట్టమొదటిగా ఐత్రేయ బ్రాహ్మణంలో పేర్కొనబడినది .
ఆంధ్రుల గురించి అశోకుని 13 ప్రధాన శిలా శాసనంలో, మెగస్తనీస్ యొక్క ' ఇండికా ' గ్రంథంలో కూడా ప్రవస్తావించబడినది
గంగూల రాజు ఇంద్రవర్మ యొక్క పూరీ శాసనంలో తెలుగు ప్రస్తావన ఉంది .
శాతవాహనుల జన్మస్థలం , వర్ణం , రాజధానికి సంబందించి అనేక సిద్ధాంతాలున్నాయి .
శాతవాహనుల జన్మస్థలానికి సంబందించి ప్రధానంగా క్రింది సిద్ధాంతాలున్నాయి.
•  1. ప్రతిష్టానపురం (Maharashtra) - P.T. శ్రీనివాస అయ్యంగర్ , jogalekar
•  2. విదర్భ - V.V. మిరాశీ
•  3. కన్నడ - సుక్తాంకర్ ( ఇతను శాతవాహనులు ఆంధ్రులభృత్యులు అని పేర్కొన్నాడు )
•  4. ఆంధ్ర - గుత్తి వెంకట్రావ్ , గోపాలాచారి , A. స్మిత్ , బార్హస్ , బార్నెట్
శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారు ( గౌతమీబాలాశ్రీ యొక్క నాసిక్ శాసనం ప్రకారం తెలుస్తుంది)
గౌతమీపుత్ర శాతకర్ణికి గల బిరుదు ' క్షత్రియ దర్పమాణ
మర్ధన ' ( క్షత్రయుల అహంకారాన్ని అణచివేసినవాడు )
పురాణాలు శాతవాహనుల్ని హీనజాతికి చెందిన వారని పేర్కొన్నాయి
జైన గ్రంథాలు శాతవాహనులు నిమ్నకులానికి చెందిన లు పేర్కొన్నాయి . క్షత్రియులు కారని తెలుస్తోంది . పురుషుడు మరియు అగ్రవర్గానికి చెందిన మహిళ నుండి ఆవిర్భవించిన మిశ్రమ కులంవారని పేర్కొన్నాయి .
శాతవాహనుల రాజధానికి :
శాతవాహనుల రాజధానికి సంబందించి 2 ప్రధాన సిద్దాంతాలున్నాయి .

1. ప్రతిష్టానపురం నుండి అమరావతి ( ధాన్యకటకం / ధరణికోట ) - PT శ్రీనివాస అయ్యంగార్ , V.V. మిరాషి , రాయ్ చౌదరీ
2. శ్రీకాకుళం ( కృష్ణా జిల్లా ) అమరావతి - ప్రతిష్టానపురం - బార్జెస్ , బార్నెట్
 మశ్చ్యపురాణం ప్రకారం మొత్తం 30 మంది శాతవాహన పాలకులు ఉన్నారు

 శ్రీముఖుడు / సిముఖుడు ( BC 271-248 )
 •
ఇతను శాతవాహన రాజ్యస్థాపకుడు
 •
ఇతని నాణేలు ఇటీవల కోటిలింగాలు ( కరీంనగర్ ) వద్ద లభ్యమయ్యాయి .
• 
నాణేలలో ఇతని పేరు ' చిముక ' అని పేర్కొనబడింది .
•  ఇతని తండ్రి పేరు - శాతవాహనుడు .

•  శాతవాహనుడి పేరు మీదుగానే వీరి వంశానికి శాతవాహన వంశం అని పేరు వచ్చింది .

శాతవాహనుడి యొక్క నాణేలు మెదక్ లోని కొండాపూర్లో లభ్యమయ్యాయి .

శాతవాహనుడు మౌర్య సామంతగా ఉండేవాడు

సిముఖుడు అనేక యుద్ధాలు చేశాడు . ఇతను ' రాఠీకులు ' అనే నాగ తెగ వారిని ఓడించి వారితో వివాహ సంబందాలు ఏర్పరుచుకున్నాడు .
రాఠీకుల రాజు అయిన ' మహారధతైనకైరో కుమార్తె ' నాగానికను ' తన కుమారుడు 1 శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు .
శ్రీముఖుడు మొదట్లో జైనమతాభిమాని తరువాత వైదిక మతం స్వీకరించాడు

కృష్ణుడు (BC 248 -230 ) : 

 ఇతడు కచేరి , నాసిక్ గుహలను తొలిపించాడు .

•. నాసిక్ బౌద్ధ   సన్యాసుల సంక్షేమం కొరకు " ధర్మమహామాత్య ' అనే అధికారులను నియమించాడు

 • ఇతని కాలంలో ' భాగవత మతం ' దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది .
  ఒకటవ శాతకర్ణి (BC 230 to 220) :

ఇతని భార్య నాగానిక ప్రాకృతంలో నానాఘాట్ ( మహారాష్ట్ర ) శాసనాన్ని వేయించింది .
• 
శాసనంలో ఒకటవ శాతకర్ణి గొప్పతనం, అప్పటి సమాజం గురించి వివరించింది .
నానాఘాట్ శాసనంలో 1 శాతకర్ణి క్రింది బిరుదులతో పేర్కొనబడ్డాడు .
•  1.
అప్రతిహత చక్ర
•  2.
ఏకవీర
•  3.
సూర
•  4.
దక్షిణ పథాపతి

పురాణాలు ఇతన్ని క్రింది విధంగా పేర్కొన్నాయి .
  1.మహాన్
  2. మల్లకర్ణ
1 శాతకర్ణి విదర్భను ,ఉజ్జయినిలను ఆక్రమించాడు

 ఇతను ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణేలు ముద్రించాడు .

  ఇతని సమకాలిన పాలకులు - పుష్యమిత్ర శుంగుడు , ఖారవేలుడు 

ఒకటవ శాతకర్ణి మొదటిగా వైదిక సాంప్రదాయాలను పాటించి ఒక రాజసూయయాగం,రెండు అశ్వమేధ యాగాలను నిర్వహించాడు. ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మిహాయింపు భూములను ' దానం'గా ఇచ్చాడు .

వేదశ్రీ శాతకర్ణి / పూర్ణోత్సుంగుడు ( BC 220 -202 ) :

ఇతని కాలంలో కలింగ ఖారవేలుడు భట్టిప్రోలుపై దాడి చేశాడు .

రెండవ శాతకర్ణి :  ( BC 184 -128 )

ఇతను అత్యధికంగా 56 సం॥రాలు పాలించాడు
ఇతను సాంచి స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు .

ఇతను విదిశను ఆక్రమించాడు .

→ లంబోదరుడు (BC128-110), 

→ ఆపీలకుడు (BC110-98 ),

→ మేఘ స్వాతి (BC 80 - 62)

 మృగేంద్ర శాతకర్ణి (BC 55 - 52 )

కుంతల శాతకర్ణి : ( BC 52- 44 )

ఇతని కాలంలో సంస్కృతం అభివృద్ధి చెందింది . ఇతని ఆస్థానంలోని శర్వవర్మ కాతాంత్ర వ్యాకరణం ( సంస్కృతంలో ) ను రచించాడు .
 ఆస్థానంలోనే గుణాడ్యుడు పైశాచిక భాషలో బృహథ్కథను రచించాడు . ( ఇది విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించుటకు ఆధారమయింది )
•  బృహత్మంజరి - క్షేమేంద్రుడు
• 
బృహత్ కోశ - హరి సేనుడు
• 
బృహత్సంహిత- వరాహమిహిరుడు

శర్వవర్మ మరియు గుణాడ్యుడు మద్య ఏర్పడిన సవాలు గురించి వివరించినవాడు- సోమదేవుడు.( తన కథాసరిత్సాగరంలో పేర్కొన్నాడు )
కుంతల శాతకర్ణి భార్య ' మలాయావతి ' ' కరిర్త ' అనే కామ క్రీడ కారణంగా మరణించింది .
కుంతల శాతకర్ణి గూర్చి వాత్సాయనుడు కామసూత్ర గ్రంథంలో పేర్కొన్నాడు .
ఒకటవ పులోమావి : ( BC. 43-19 )
ఇతను మగద పాలకుడు సుశర్మను ఓడించి మగధను ఆక్రమించాడు
ఇతను నాణేలు పాటలీపుత్ర సమీపాన ' కుహరమ ' వద్ద లభ్యమయ్యాయి .
వాయు పురాణం ప్రకారం ఇతను మగధను 10 సం॥లు పాలించాడు .

హాలుడు( AD  7-12)
-
ఇతను కవిరాజు
ఇతని బిరుదు - కవివత్సలుడు
ఇతను ప్రాకృతంలో ' గాధాసప్తశతి' ను రచించాడు

దీనిలో 700 శృంగార పద్యాలు అప్పటి సమాజాన్ని వివరించాయి .
ఇతను ' శపాసి ' అనే గ్రంథాన్ని కూడా రచించాడు
ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం అంటారు .
ఇతను శ్రీలంక రాకుమార్తె ' లీలావతి ' ను సప్తగోదావరి ( ద్రాక్షరామం లేక భీమవరం ) లో వివాహమాడాడు .
వివాహంపై కుతుహలుడు ' లీలావతి పరిణయం' ను రచించాడు .

 మందాలకుడు (AD12-33)

 పూరిఇంద్రసేనుడు  (AD12-33)

 సుందర స్వాతి కర్ణి (AD 33-34 )

 చకోర స్వాతి కర్ణి (AD 34 )

 శివ స్వాతి కర్ణి (AD 34 - 62 )

గౌతమిపుత్ర శాతకర్ణి  (AD 62 -86 )
ఇతను శాతవాహనులలో అతి గొప్పవాడు .ఇతను 23 రాజు .

24 సం॥లు పాలించాడు .

→ క్రీ.. 78 లో శాలివాహన యుగాన్ని ప్రారంభించాడు .

ఇతని బిరుదులు
క్షత్రియ దర్పమాణ మర్దన
ఏకబ్రాహ్మణ
వర్ణ సాంకర్య నిరోధక
ఆగమ నిలయ
బెనాటక స్వామి
త్రిసముద్ర తోయపీతవాహన
ఇతని తండ్రి - శివస్వాతి , తల్లి - గౌతమీ బాలశ్రీ  ఇతని కాలం నుండే రాజులు తల్లుల పేర్లను తమతో జోడించుకొనే సాంప్రదాయం ప్రారంభం (బహుభార్యతత్వం కారణంగా ) అయింది . ఇతను గొప్ప యుద్ధ వీరుడు
ఇతను నాసిక్ దగ్గర ' జోగల్ తంబి ' అనే యుద్ధంలో శకరాజు సహపాణుని ఓడించి , అతను ముద్రించిన వెండి నాణేలను సేకరించి , తన చిహ్నాలతో వాటిని పునః ముద్రించాడు .
ఇతను సౌరాష్ట్ర అనూప ( గుజరాత్ ) ప్రాంతాలను ఆక్రమించాడు

ఇతని కాలంలో శాతవాహన రాజ్యం బాగా విస్తరించింది .
ఇతని సరిహద్దులు :
ఉత్తర సరిహద్దు - రాజస్థాన్ ,
దక్షణ సరిహద్దు - బనవాని ,
తూర్పు సరిహద్దు - బంగాళాఖాతం
పశ్చిమ సరిహద్దు - అరేబియా
ఇతను వైదిక సంప్రదాయాలను పాటించడంతో పాటు బౌద్ధమతాన్ని కూడా ఆదరించాడు .

•  బౌద్ధ సన్యాసులకు 100 నివర్తనల భూమిని దానంగా ఇచ్చాడు
రెండో పూలోమావి / వాశిష్ట పుత్రపూలోమావి :( AD. 86-114 )

ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు

ఇతని కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీ బాలశ్రీ ప్రాకృత భాషలో ' నాసిక్ శాసనాన్ని వేయించింది . శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి వివరించబడినది .
నహపాణుని అల్లుడు రుషభదత్తుని గూర్చి కూడా శాసనంలో పేర్కొనబడింది .
నాసిక్ శాసనంలో రెండోపులోమావి దక్షిణ పధేశ్వరుడిగా పేర్కొనబడ్డాడు .

రెండో పులోమావి శకరాజు రుద్రదామనుడిచే పరాజయం పాలై రాజధానిని ప్రతిష్టానపురం నుండి అమరావతి లేదా ధాన్యకటకానికి మార్చాడు .
ఇతని కాలంలోనే ప్రఖ్యాత అమరావతి స్థూపం నిర్మించబడిందిఇతను కార్లేలో బౌద్ధసన్యాసులకు విరాళాలు ఇచ్చాడు .
వాశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి : -( AD 114-121 )

ఇతను కూడా గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు
ఇతను రుద్రదాముని కుమార్తెను వివాహమాడినాడు .
దీని గురించి రుద్రదామనుడు వేయించిన ' జూనాగడ్ శాసనం " ( సంస్కృతంలో 1st శాశనం ) లో పేర్కొనబడినది .
యజ్ఞశ్రీ శాతకర్ణి( AD 128-157 )
ఇతను యజ్ఞాలు చేసి పేరు పొందాడు
• 
ఇతను శాతవాహనులలో చివరి గొప్పవాడు
ఇతను ఓడతెరచాప లేదా లంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణేలు ముద్రించాడు .
ఇతను కాలంలో రోమ్ దేశంతో వర్తకం అధికంగా జరిగేది  ఇతని కాలంలోనే మశ్చ్యవురాణం సంకలనం ప్రారంభమయింది .
ఇతని ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు .
ఇతడు నాగార్జుని కొరకు శ్రీపర్వతం లేదా నాగార్జున కొండపై మహావిహారం లేదా పారావత విహారంను నిర్మించాడు . విహారంలో 1500 గదులు ఉండేవి . ( ఫాహియాన్ పేర్కొన్నాడు )
• 
హర్షవర్థుని చరిత్రకారుడు భాణభట్టుడు ఇతనిని ' త్రిసముద్రాధిపతి ' అని పేర్కొన్నాడు .
విజయశ్రీ శాతకర్ణి :  ( AD 157-163 )

ఇతను శ్రీ పర్వతం దగ్గర ' విజయపురి ' పట్టణంను నిర్మించాడు 

మూడో పులోమావి : - (AD 166-174 )

ఇతను శాతవాహనుల చివరి పాలకుడు .

ఇతని సేనాధిపతులలో ఒకడైన శ్రీశాంతమాలుడు తిరుగుబాటు చేయడంతో ఇతను రాజ్యాన్ని వదలి బళ్లారికి పారిపోయి అక్కడి నుండి కొంతకాలం పాలించాడు .
ఇతను బళ్ళారిలో ' మ్యాకదోని శాసనాన్ని ' వేయించాడు . పరిపాలన
• 
శాతవాహనుల పరిపాలన గురించి నాసిక్ శాసనంలో పేర్కొనబడింది .
వీరి పరిపాలన మౌర్యుల పరిపాలనను పోలి ఉండేది .
• 
రాజుకు సలహాలు ఇచ్చుటకు నలుగురు ప్రధానమైన మంత్రులు లేదా అమాత్యులు ఉండేవారు .
1.
విశ్వ అమాత్య - రాజు అంతరంగిక సలహాదారుడు ( ప్రధాని
2.
రాజ అమాత్య - రాజు ఆదేశాలను అమలుపరిచేవాడు
3.
మహా అమాత్య- ఆర్థిక మంత్రి
4.
మహాతలవార - ప్రధాన సైన్యాధిపతి  వీరితో పాటు రాజుకు సలహాలు ఇచ్చుటకు అనేక మంది అధికారులు ఉండేవారు
1.
హిరణీకుడు : కోశాధికారి ( ధనరూవంలో శిస్తును భద్రపరిచేవాడు )
2.
భాండారీకుడు : కోశాధికారి ( వస్తు రూపంలోని శిస్తును భద్రపరిచేవాడు )
కోటరక్షకుడు
3.
ప్రతిహారుడు : కోటరక్షకుడు
4.
నిబంధనకారుడు : రెవెన్యూ రికార్డ్స్ రాసేవాడు .
5.
పరిందవారాలు : రాజు అంతరింగిక సైనిక దళంలో గూఢచారులు
6.
దూత : రాయబారి

7. స్కంద వారాలు : పట్టణంలోని తాత్కాలిక సైనిక శిబిరాలు .

8.రజ్జగాహకుడు : క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి , శిస్తు నిర్ణయించి , శిస్తును వసూలు చేసేవాడు

9. అక్షిపటల శాఖ : రికార్డ్ ఆఫీస్

10. కటకం : సైన్యాగారం

శాతవాహనులు రాజ్యాన్ని ఆహారాలుగా,హారాన్ని విషయాలుగా , విషయాలను గ్రామాలుగా విభజించారు .
రాజ్యం అధిపతిరాజు

ఆహారం కుమారమాత్య ( రక్తసంబందీకులు , కుమారులు )
విషయ : విషయపతి గ్రామం గ్రామిక / గోపుడు

అప్పటి ఆహారాలలో ప్రసిద్ది చెందినది - గోవర్ధన ఆహార ( నాసిక్ )
 •
అనేక గ్రామాల కలయికను ' గుల్మ ' అనేవారు
 •
గ్రామాలలో సమస్యల పరిష్కారం కొరకు ' మహాకార్యక ' అనే ప్రభుత్వ అధికారి ఉండేవాడు
 •
పట్టణ పరిపాలనకు నిగమసభ ఉండేది .
 •
నిగమసభ గురించి మొగస్తనీస్ యొక్క ఇండికాలో మరియు భట్టిప్రోలు శాసనంలో పేర్కొనబడినది
 • 
రాజు యొక్క సొంత భూమిని రాజఖంఖేట అనేవారు .
అప్పట్లో శాతవాహన సామంత రాజ్యాలను జనపథాలు అనేవారు . ఉదా : అనుప జనపథం , ఋషిక జనపథం ( గుజరాత్ ) -
  సరిహద్దు ప్రాంతాల రక్షణకు సైన్యాధిపతులుండేవారు . వీరికి సామాంత హోద ఇవ్వబడేది . వీరిని గుల్మికులనేవారని మ్యాకదోని శాసనం పేర్కొంటుంది .


Topics

Popular Posts

Recent Posts