జనవరి :
జనవరి 9 : ప్రవాస భారతీయుల దినోత్సవం 
జనవరి 12 : జాతీయ యువజన దినోత్సవం 
జనవరి 15 : సైనిక దినోత్సవం
జనవరి 17 : ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
జనవరి 23 : దేశ్ ప్రేమ్ దినస్ 
జనవరి 24 : జాతీయ బాలికల దినోత్సవం
జనవరి 25 : జాతీయ ఓటర్ల దినోత్సవం
జనవరి  26 : భారత గణతంత్ర దినోత్సవం / రిపబ్లిక్ డే
జనవరి 30 : అమర వీరుల సంస్మరణ దినోత్సవం,కుష్టు వ్యాధి నివారణా దినోత్సవం .
ఫిబ్రవరి:
ఫిబ్రవరి 1 : కోస్ట్ గార్డ్ డే
ఫిబ్రవరి 4 : ప్రపంచ కేన్సర్ దినం 2 వ ఆదివారం : వివాహ దినోత్సవం,శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం
ఫిబ్రవరి 21 : ప్రపంచ మాతృభాషా దినోత్సవం
ఫిబ్రవరి 21: జాతీయ సైన్స్ దినోత్సవం ( సి.వి.రామన్ రామన్ ఎఫెక్టు కనుగొన్నరోజు )
మార్చి:
మార్చి 3 : నేషనల్ డిఫెన్స్ డే ( జాతీయ రక్షణ దినోత్సవం )
మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మార్చి 15 : ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం
మార్చి 20 : అంతర్జాతీయ సంతోష దినోత్సవం , 
మార్చి 21 : ప్రపంచ అటవీ దినోత్సవం
మార్చి 22 : ప్రపంచ నీటి దినోత్సవం
మార్చి 23 : ప్రపంచ వాతావరణ దినోత్సవం
మార్చి 24 : ప్రపంచ క్షయ దినోత్సవం
మార్చి 28 : నేషనల్ షిప్పింగ్ డే
 ఏప్రిల్:
ఏప్రిల్ 5 : జాతీయ సముద్రయాన దినోత్సవం జాతీయ మారి టైమ్ దినోత్సవం , సమతా దివస్
ఏప్రిల్ 7 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 
ఏప్రిల్  12 : ప్రపంచ విమానయాన,అంతరిక్ష యాత్రా దినోత్సవం
ఏప్రిల్ 13 : ఖల్సా స్థాపక దినోత్సవం,జలియన్ వాలాబాగ్ దినోత్సవం
ఏప్రిల్ 14 : డా . బి.ఆర్ . అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 17 : ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం
ఏప్రిల్ 21 : సివిల్ సర్వీసెస్ డే
ఏప్రిల్ 
22 : ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
ఏప్రిల్ 23 : ప్రపంచ పుస్తకాల దినోత్సవం 
ఏప్రిల్ 24 : మానవ ఏక్తాదివస్,జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం
ఏప్రిల్ 25 : ప్రపంచ మలేరియా దినోత్సవం
ఏప్రిల్ 26 : చెర్నోబిల్ డే
ఏప్రిల్ 
30 : బాలకార్మికుల దినోత్సవం 
మే:
మే 1 : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 
మే 
3 : ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం
మే 5 : ప్రపంచ అథ్లెటిక్స్ దినోతం,
      మదర్స్ డే 
మే 
8 : ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
మే 
11 : జాతీయ సాంకేతిక దినం / వైజ్ఞానిక దినోత్సవం
మే 12 : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
మే 15 : అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
మే 17 : ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినం
మే 21 : ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం 
మే 22 : ప్రపంచ జీవ వైవిధ్య దినం
మే 24 : కామన్వెల్త్ దినోత్సవం
మే 29 : ఎవరెస్ట్ దినోత్సవం
మే 31 : పొగాకు వ్యతిరేక దినోత్సవం 
జూన్ :
జూన్ 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవం 
జూన్ 12 : రష్యా స్వాతంత్ర్య దినోత్సవం
జూన్20 : ప్రపంచ శరణార్థుల దినోత్సవం
జూన్ 3 వ ఆదివారం : ఫాదర్స్ డే
జూన్ 21 : ప్రపంచ యోగా దినోత్సవం 
జూన్ 26 : మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం జూన్ 
జూన్ 29 : జాతీయ గణాంక
దినం 
జూలై:
జూలై 1 : వైద్యుల దినోత్సవం
జూలై 4 : అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం
జూలై 6 : ప్రపంచ రేబీస్ దినోత్సవం , ప్రపంచ జంతుకారక వ్యాధి దినోత్సవం
జూలై 11 : ప్రపంచ జనాభా దినోత్సవం
జూలై 14 : ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం కు 
జూలై 18 : అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం 
జూలై 26 : కార్గిల్ విజయ దివస్
ఆగస్టు :
ఆగస్టు 1 : ప్రపంచ తల్లిపాల దినోత్సవం మొదటి ఆదివారం, ప్రపంచ స్నేహితుల దినోత్సవం
ఆగస్టు 
6 : హిరోషిమా దినోత్సవం
ఆగస్టు  7 : జాతీయ చేనేత దినోత్సవం
ఆగస్టు. 9 : నాగసాకి దినోత్సవం 
ఆగస్టు 12 : అంతర్జాతీయ యువజన దినోత్సవం
ఆగస్టు 14 : పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 
ఆగస్టు 15 : ఇండియా , దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినో త్సవాలు
,భారత స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 20 : సద్భావనా దివస్ ( రాజీవ్ గాంధీ జయంతి )
ఆగస్టు 29 : జాతీయ క్రీడా దినోత్సవం
సెప్టెంబర్ :
సెప్టెంబర్ 5 :ఉపాధ్యాయుల దినోత్సవం ( సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతి )
సెప్టెంబర్ 
8: అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
సెప్టెంబర్ 
14: హిందీ దినోత్సవం
సెప్టెంబర్ 
15 : ఇంజనీర్స్ డే 
సెప్టెంబర్ 16: ప్రపంచ ఓజోన్ దినోత్సవం
సెప్టెంబర్ 
21: అల్జీమర్స్ దినోత్సవం , అంతర్జాతీయ శాంతి దినం
సెప్టెంబర్ 27:
ప్రపంచ పర్యాటక దినోత్సవం
 అక్టోబర్ :
 అక్టోబర్ 1
: జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం , అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
అక్టోబర్  2
: మహాత్మాగాంధీ జయంతి , అంతర్జాతీయ అహింసా దినం
అక్టోబర్  3
: ప్రపంచ ఆవాస దినోత్సవం
అక్టోబర్  4
: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం,ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
అక్టోబర్  5 : ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం 
అక్టోబర్  8
: జాతీయ వైమానిక దళ దినోత్సవం
అక్టోబర్  9
: ప్రపంచ తపాళా దినోత్సవం
అక్టోబర్ 10 : జాతీయ తపాళా దినోత్సవం
అక్టోబర్ 15 : గ్లోబల్ హ్యాండ్ వాషింగ్డే,
అక్టోబర్  16
: ప్రపంచ ఆహార దినోత్సవం
అక్టోబర్  24 : ఐక్యరాజ్య సమితి దినోత్సవం 
అక్టోబర్  31 : జాతీయ ఐక్యతా దినోత్సవం
నవంబర్ :
నవంబర్ 1 : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
నవంబర్  7 : బాలల సంరక్షణ దినోత్సవం
నవంబర్  11 : జాతీయ విద్యా దినోత్సవం 
నవంబర్ 14 : జాతీయ బాలల దినోత్సవం,ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం
నవంబర్  19
:  పౌరుల దినోత్సవం నవంబర్,ఇందిరాగాంధీ జయంతి  
నవంబర్ 20 : వరల్డ్ చిల్డ్రన్ రైట్స్ డే
నవంబర్  25 : ఎన్.సి.సి. దినోత్సవం
నవంబర్  26:రాజ్యాంగ దినోత్సవం,
 డిసెంబర్ :
డిసెంబర్  1 : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
డిసెంబర్  2 : ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం , కాలుష్య నివారణ దినోత్సవం
డిసెంబర్  3 : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
డిసెంబర్  4 : నౌకా దినోత్సవం / నావికాదళ దినోత్సవం
డిసెంబర్ 10
: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం
డిసెంబర్ 11 : యునిసెఫ్ దినోత్సవం
డిసెంబర్ 16 : విజయ్ దివస్,
బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం
డిసెంబర్ 
22 : మేథమెటిక్స్ డే
డిసెంబర్ 23 : కిసాన్ దివస్
డిసెంబర్ 25 : జాతీయ సుపరిపాలనా దినం

