Showing posts with label GK. Show all posts
Showing posts with label GK. Show all posts

Tuesday, November 17, 2020

దేశాలుఅధికార చిహ్నాలు&జాతీయ పుష్పాలు

Hi friends! Are you searching for  Countries-Official Symbols & National Flowers(దేశాలుఅధికార చిహ్నాలు&జాతీయ పుష్పాలు)You are at the Right Place.After Reading  Please do share it with your friends. Learn More GK Topics


దేశాలుఅధికార చిహ్నాలు&జాతీయ పుష్పాలు

లెబనాన్ ― సీడర్ ట్రీ

ఇటలీ ― వైట్లల్లీ

కొలంబియా ― ఆర్చిడ్

ఆస్ట్రేలియా కంగారు 

డెన్మార్క్― బీచ్ ట్రీ  

ఐవరీకోస్ట్ ఏనుగు 

పాకిస్థాన్ ― నెలవంక ( క్రీసెంట్ , స్టార్ ) 

టర్కీ  నెలవంక ( క్రీసెంట్ , స్టార్ )

అల్జీరియా ― నెలవంక ( క్రీసెంట్ , స్టార్ )

చైనా డ్రాగన్  

గ్రీస్ ఆలివ్ కొమ్మ 

రష్యా బ్రౌన్ బియర్ 

సెనెగల్ బాబ్ ట్రీ

కెనడా మాపుల్ ఆకు

భారత్ సింహం

నార్వే సింహం 

నెదర్లాండ్స్ సింహం 

బెల్జియం సింహం 

శ్రీలంక సింహం

సియో లియోన్ సింహం 

Also Check

Free Vedic maths trick : How to predict a person's Date of Birth

Vedic maths trick :Squaring of numbers ending with ' 5

పోలెండ్  గ్రద్ద ( ఈగల్ ) 

జర్మనీ  గ్రద్ద ( ఈగల్ ) 

సిరియా ― గ్రద్ద ( ఈగల్ ) 

స్పెయిన్  గ్రద్ద ( ఈగల్ ) 

లక్సెంబర్గ్   లయన్ విత్ క్రౌన్ 

మంగోలియా ది సోయంబో 

 సూడాన్ సెక్రటరీ బర్డ్ 

 ట్రినిడాడ్ & టుబాగో హమ్మింగ్ బర్డ్ 

 దక్షిణాఫ్రికా బ్లూక్రేన్

 జింబాబ్వే జింబాబ్వే పక్షి 

గయానా కాంజెఫీసెంట్ 

అమెరికా గోల్డెన్ రాడ్ , బాల్డ్ ఈగల్ 

పాపువా న్యూగినియా బర్డ్ ఆఫ్ పారడైజ్

స్విట్జర్లాండ్ లైన్ & ఎలిఫెంట్ 

జపాన్ చామంతి ( క్రిసాంతిమమ్ )

ఇజ్రాయిల్ కొండెలా బ్రం ( కొవ్వొత్తుల సమ్మె )

న్యూజిలాండ్ ఫెర్న్ , కివీ,సౌతరన్ కస్

Also Check

Satavahanas their rule of the system of socialism part-2

List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)

Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)

List Of Famous Persons Their Houses (అధినేతలు - నివాస భవనాలు)

World’s famous personalities & their Nicknames /Titles part-1 (ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు)

దేశాలు - జాతీయ పుష్పాలు 

భారత్ లోటస్ ( కమలం )

ఫ్రాన్స్ లిల్లీ

బంగ్లాదేశ్ వాటర్ లిల్లీ

గ్రీస్ లూరెల్

ఆస్ట్రేలియా గోల్డెన్ వాటిల్ 

టర్కీ తులిప్ 

డెన్మార్క్ ఫర్గెట్ మి నాట్ 

ఐర్లాండ్ షామ్ రాక్ 

ఇంగ్లాండ్  గులాబి ( రోజ్

జపాన్ చెర్రీ బ్లోసమ్ 

పాకిస్తాన్ మల్లెపువ్వు ( జాస్మిన్

మలేషియా హైబిస్కస్


Friday, November 13, 2020

 ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు

Hi friends! Are you searching for  International  famous personalities & their Nicknames /Titles part-2 (ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు)You are at the Right Place.After Reading  Please do share it with your friends. Learn More GK Topics

నెపోలియన్ బోనపార్టీ  లిటిల్ కార్పోరల్ , మ్యాస్ఆఫ్ డెస్టినీ 

విలియం షేక్స్ పియర్  బ్రాడ్ ఆఫ్ జవాన్ 

 → 15  లూయీ నా తరువాత ప్రళయం వస్తుంది

 → 14  లూయీ నేనే రాజ్యాన్ని -

  ముస్సోలినీ  స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్ర్యము అలాగ

  జులియస్ సీజర్ నేను వచ్చాను , నేను చూశాను , నేను జయించాను 

మహ్మదాలీ జిన్నా  క్వెయిడ్ - ajam

జుల్ఫికర్ ఆలీ భుట్టో  క్వెయిడ్ - అవ్వామ్

 క్వీన్ ఎలిజబెత్ -1 . .మెయిడిన్వన్ 

ఇంగ్లాండు సైనికుడు . టామీ అకిన్ 

అమెరికాన్ సైనికుడు .   G.I

ఫ్రెంచి సైనికుడుపూలు 

జవహర్లాల్ నెహ్రూ  ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం 

ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు 

 రూసో : మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కాని ఎక్కడ చూసిన బంధితుడే

 కార్ల్ మార్క్స్ : పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప ప్రపంచ కార్మికులారా ఏకం కండి 

 అబ్రహాంలింకన్  :నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు

→ హాబ్స్ :బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది - అబ్రహాంలింకన్ నాలెడ్జ్ ఈజ్ పవర్

 కారన్ వాలీస్ :పుట్టుకతో బ్రిటీష్ వారు పాలకులు , హిందూదేశస్తులు కేవలం పాలింపబడువారు మాత్రమే  

 మార్టిన్ లూథర్ కింగ్ నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు . గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను -

→ బెంజిమెన్ ప్రాంక్లిన్ : అందరూ ఒకరితో ఒకరు కలవండి లేదా మరణిం చండి

→ రిబర్ట్ స్టిల్  :శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది

 → అడాల్ఫ్ హిట్లర్  ― ఫ్యూరర్ 

→ బెనిటో ముస్సోలినీ  ― సెకండ్ డ్యూస్ ( 2  డ్యూస్ ) 

→ ఫ్లోరెన్స్ నైటింగేల్  ―  లేడీ విత్ లాంప్ 

 షేక్ ముజిబుర్ రహమాన్ ― బంగబంధు

లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ , జై కిసాన్ 

ఇందిరాగాంధీ   గరీబీ హఠావో నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడా 

   రాజీవ్ గాంధీ బికారీ హఠావో 

 మావో సేటుంగ్  నూరు పూవులు వికసించనీ . - వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ

 బిస్కార్క్ : క్రూరమైన బలప్రయోగం ద్వారానే మీరనుకుంటున్న విధానాన్ని సాధించగలరు

 లెనిన్ : పెట్టుబడిదారీ విధానానికి చెందిన అత్యున్నత దశ సామ్రాజ్యవాదం

పి.వి.నరసింహారావు ద్బేచావో , దేనావో

అటల్ బిహారీ వాజ్ పేయి జై జవాన్ , జై కిసాన్ , జై విజ్ఞాన్ 

రాష్ట్రపతి .వి.జె. అబ్దుల్ కలాం  చిన్న లక్ష్యం ఒకనేరం , గొప్ప కలలు కనండి , వాటి సాకారానికి కృషిచేయండి 

 నేతాజీ సుభాష్ చంద్రబోస్ : జైహింద్ , ఛలో ఢిల్లీ - నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను సాహసించనివాడు గెలుపు సాధించలేడు 

 మహాత్మాగాంధీ : - డూ ఆర్ డై ( చేయండి లేదా చావండిసత్యం , అహింస నాకు దేవునితో సమానం, సంస్కారం లేని చదువు వాసన లేని పూవు వంటిది 

Also Check

Satavahanas their rule of the system of socialism part-2

List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)

Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)

List Of Famous Persons Their Houses (అధినేతలు - నివాస భవనాలు)

World’s famous personalities & their Nicknames /Titles part-1 (ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు)

 భగత్ సింగ్ : మృతులను మేల్కొల్పడానికి పెద్ద శబ్దం అవసరం 

బాలగంగాధర తిలక్ : స్వరాజ్యం నా జన్మహక్కు , దానిని సాధించి తీరతాను

 , దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయనను దేవునిగా అంగీకరించను .

అరబిందో ఘోష : రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు

లాలాలజపతిరాయ్ : ఆర్య సమాజం నాతల్లి , వైదిక ధర్మం నాతండ్రి 

అబుల్ కలాం ఆజాద్ : - బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి , బ్రిటిష్ ప్రజలతో మాకు వైరంలేదు

బి.ఆర్.అంబేద్కర్ : - కులం యొక్క పునాదులపై ఒకజాతి గాని , ఒక నీతిని గాని నిర్మించలేము 

మోతీలాల్ నెహ్రూ : పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి

భోగరాజు పట్టాభి సీతారామయ్య : - గాంధీ మరణించవచ్చు గాని గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది .

 గోపాలకృష్ణ గోఖలే : పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్ర్యం గురించి ఆలోచిస్తారు , మాట్లాడుతారు

దయానంద సరస్వతి : - వేదాస్ కంటేన్ ఆల్ ట్రూత్ - భారతదేశం భారతీయుల కొరకే - వేదాలకు తరలిపొండి ( గోబ్యాక్ టు వేదాస్

మహమ్మదాలీ జిన్నా : ప్రత్యక్ష చర్య 

 మేడమ్ బికాజీ కామా : ముందుకు సాగండి సర్ అయ్యద్ అహ్మద్ ఖాన్ : - హిందువులు , ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటివారు

 లోక్సత్తా : ప్రజలే ప్రభువులు 

 బళ్ళారి రాఘవ : కళ కళ కోసం కాదు - ప్రజకోసం

వి.డి.సావర్కర్ : ఒకదేశం , ఒకే దేవుడు , ఒకేకులం , ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం

సెయింట్ ఆగస్టీన్ అలవాటు అనేదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది

నెపోలియన్ బోనపార్టీ  ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్ లోనే ఉద్భవిస్తాయి ,

 అసాధ్యం , మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం

 నెపోలియన్  విప్లవాన్ని , నేనే విప్లవశిశువుని ,పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు , అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు

మొదటి నెపోలియన్ సంగీత విద్వాంసుడు ఫిడేలను ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను 

కౌంటకవూర్  నేను ఉపన్యాసం ఇవ్వలేను కాని ఇటలీని సమైక్య పరచ గలను , సెబాస్టపోల్ బురదనుండి నూతన ఇటలీ ఉత్పన్న మవుతుంది

 Hitler -స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది 

మెటర్నిక్  విప్లవం రోగం వంటిది , అగ్నిపర్వతం లాంటిది , పుట్టు కురుపు వంటిది

జేమ్స్ -1 రాజు భగవంతుని వారసుడు , చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది -

కంటికి కన్ను పంటికి పన్ను - బాబిలోనియా నాగరికత దేశం

గాంధీజీకి మహాత్మా బిరుదు ఇచ్చిన వ్యక్తి  ― ఠాగూర్

ఠాగూర్ గురుదేవ్  బిరుదు ఇచ్చన వ్యక్తి మహాత్మా గాంధీ

గాంధీజీని తొలిసారిగా జాతిపిత అని పిలిచిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్

పటేల్కు సర్దార్ బిరుదును ఇచ్చినవారు  గాంధీ 

Topics

Popular Posts

Recent Posts