Showing posts with label Famous Books and Authors list. Show all posts
Showing posts with label Famous Books and Authors list. Show all posts

Wednesday, November 11, 2020

గ్రంధాలు - రచయితలు 
 Hi friends! Are you searching for Famous Books and Authors list ( గ్రంధులు రచయితలు) PART -2 You are at the Right Place. గ్రంధులు రచయితలు After Reading  Please do share it with your friends.Learn More GK Topics


గ్రంధాలు - రచయితలు 

 • దూర్జటి  :   శ్రీకాళహస్తీశ్వర మహాత్మ 

• మాదయ్యగారి మల్లన  :   రాజశేఖర చరిత్ర

 శ్రీ కృష్ణ దేవరాయలు  :   ఆముక్తమాల్యద ( విష్ణు చిత్తీయం )

• విశ్వనాధ సత్యనారాయణ :రామాయణ కల్పవృక్షం , వేయిపడగలుచెలియలికట్ట , ఏకవీర , కిన్నెరసాని పాటలు , ఆంధ్రప్రశస్తి , వరలక్ష్మీ త్రిశతి . 

• సి.నారాయణరెడ్డి : విశ్వంభర , మంటలూ మానవుడు ( కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కావ్యం ) , కర్పూర వసంత రాయలు , మట్టి - మనిషి - ఆకాశం , నాగార్జున సాగరం 

• రావూరి భరద్వాజ :పాకుడురాళ్ళు , జీవనసమరం , ఇనుప తెరవెనుక , కౌముది

• విశాఖదత్తుడు : ముద్రారాక్షసం , దేవీ చంద్రగుప్తం 

• శూద్రకుడు : మృచ్ఛకటికం 

• పాణి :అష్టాధ్యాయి ( సంస్కృత వ్యాకరణం ) 

• పతంజలి :మహాభాష్యం / యోగసూత్ర - కామందగుడు . నీతిశాస్త్రం

• కల్హణుడు:రాజతరంగిణి  

• అమోఘవర్షుడు: కవిరాజమార్గం  

• హరుడు:  రత్నావళి , నాగానందం , ప్రియదర్శిక -

• హుయాన్ త్సాంగ్:  సి - యూ - కి

• చాంద్ బర్ థాయ్ : పృథ్విరాజ్ రాసో

• బాణుడు / బాణభట్టు :హర్షచరిత , కాదంబరి 

• అశ్వఘోషుడు:  బుద్ధచరిత 

• మెగస్తనీస్:  ఇండికా 

• కౌటిల్యుడు / చాణుక్యుడు : చాంద్ బర్ థాయ్ 

ఆచరకుడు: చరకసంహిత 

• భాస్కరాచార్యుడు : సిద్ధాంత శిరోమణి , లీలావతి గణితం

•  భారవి: కిరాతార్జునీయం 

•  బిల్హణుడు : విక్రమాంక దేవ చరిత్ర - 

•  జయదేవుడు:  గీతగోవిందం 

•  గుణాడ్యుడు :  బృహత్కద 

•  వ్యాసుడు :   మహాభారతం

•  పోతన :    భోగినీ దండకం

Also Check

Satavahanas their rule of the system of socialism part-1

List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)

Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు) 

 •  ఎర్రన్న:  నృసింహపురాణం , హరివంశం 

• తులసీదాసు :  రామచరిత మానస్ 

• వాల్మీకి :  రామాయణం ( సంస్కృతం ) 

• గోనబుద్ధారెడ్డి : రంగనాథ రామాయణం 

• తిక్కన: నిర్వచనోత్తర రామాయణం ఆంధ్రమహాభాగవతం 

పావులూరి మల్లన : గణిత సారసంగ్రహం 

•  శ్రీనాధుడు : శృంగార నైషధం , హరవిలాసం , కాశీఖండం , భీమేశ్వరపురాణం , పల్నాటి వీర చరిత్ర , శివరాత్రి మహాత్మ్యం

•  హుళక్కి భాస్కరుడు : భాస్కర రామాయణం గుణాడ్యుడు , - బృహత్కథ ( పైశాచిభాష

• శర్వవర్మ : కాతంత్ర వ్యాకరణం ( సంస్కృతం ) నన్నెచోడుడు -- కుమారసంభవం 

• వల్లభామాత్యుడు :  క్రీడాభిరామం 

జాయపసేనాని : నృత్యరత్నావళి , గీత రత్నావళి

విద్యానాధుడు : ప్రతాపరుద్రయశోభూషణం - మారన .మార్కండేయ పురాణం 

 మంచెన: కేయూర బాహు చరిత్ర

• కొరవిగోపరాజు  : సింహాసన ద్వాత్రింశిక - 

పెదకోమటి వేమారెడ్డి :  సంగీత చింతామణి , సాహిత్య చింతామణి

 గంగాదేవి  :  మధురావిజయం 

• తిరుమలాంబ : వరదాంబికా పరిణయం 

• నాచనసోమన : ఉత్తర హరివంశం పిల్లలమర్రి 

• పినవీరభద్రుడు: శృంగార శాకుంతలం , జైమినీ భారతం 

• కంచర్ల గోపన్న: రామదాసు కీర్తనలు 

• పొన్నగంటి తెలగనార్యుడు : యయాతి చరిత్ర 

• పాల్కురికి సోమనాథుడు : బసవపురాణం , పండితా రాధ్య చరిత్ర

• ఆరుద్ర ( అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ) : త్వమేవాహం , సమగ్రాంధ్రసాహిత్యం , గాయాలు గేయాలు • దాశరధి ( దాశరధి కృష్ణమాచార్యులు ):అగ్నిధార , రుద్రవీణ , మహాంద్రోదయం , గాలిబ్ గీతాలు , కవితా పుష్పకం , తిమిరంతో సమరం .

 త్రిపురనేని గోపీచంద్ : అసమర్ధుని జీవయాత్ర , పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా , చీకటిగదులు

 శ్రీ శ్రీశ్రీరంగం శ్రీనివాసరావు ): ప్రభవ ( పద్యకావ్యం , తొలి రచన ) మహాప్రస్థానం ( అభ్యుదయ కావ్యం )   మరోప్రస్థానం ( విప్లవకావ్యం ) , ఖడ్గసృష్టి , సిరిసిరిమువ్వ శతకం 

 పుట్టపర్తి నారాయణాచార్యులు :  శివతాండవం , జన ప్రియరామాయణం , పండరీ భాగవతం

గుర్రం జాషువా :  పిరదౌసి , ముంతాజ్ మహల్ , బాపూజీ , నా కథ , క్రీస్తు చరిత్ర , గబ్బిలం , కాందిశీకుడు

దువ్వూరి రామిరెడ్డి : కృషీవలుడు , పానశాల - 

• దేవులపల్లి కృష్ణశాస్త్రి : కృష్ణపక్షం , ప్రవాసం , ఊర్వసి 

• గురజాడ అప్పారావు : కన్యాశుల్కం , ముత్యాల సరాలు , కన్యక , పుత్తడిబొమ్మ పూర్ణమ్మ

• కందుకూరి వీరేశలింగం: రాజశేఖర చరిత్ర , సత్యరాజా పూర్వదేశయాత్రలు , ఆంధ్రకవుల చరిత్ర 

• చిలకమర్తి లక్ష్మీనరసింహం: గయోపాఖ్యానం , కర్పూరమంజరి , రామచంద్ర విజయం , గణపతి 

• కందుకూరి రుద్రకవి : నిరంకుశోపాఖ్యానం , సుగ్రీవ  విజయం

• రంగాజమ్మ : మన్నారుదాస విలాసం , ఉషాపరిణయం 

• బోయి భీమన్న : గుడిసెలు కాలిపోతున్నాయి , పాలేరు , కూలీరాజు

• విద్వాన్ విశ్వం: పెన్నేటి పాట

నండూరి సుబ్బారావు :  ఎంకి పాటలు 

• కోడవగంటి కుటుంబరావు: చదువు , అనుభవం

• రాచకొండ విశ్వనాథ శాస్త్రి :  మూడు బంగారం కధలు , ఆరు సారా కథలు 

• ఉన్నవ లక్ష్మీనారాయణ-:మాలపల్లి 

• గుడిపాటి వెంకటాచలం : స్త్రీ మైదానం , ప్రేమలేఖలు - బుచ్చిబాబు : చివరకు మిగిలేది 

• సి.ఆర్.రెడ్డి : ముసలమ్మ మరణం 

 దూబగుంట నారాయణ కవి: పంచతంత్రం

• దండి: దశకుమార చరిత్ర ( సంస్కృతం )

• కేతన : దశ కుమార చరిత్ర , ఆంధ్రభాషాభూషణం 

• జయదేవుడు: గీత గోవిందం

 భారవి:  కిరాతార్జునీయం 

 బాసుడు: స్వప్న వాసవదత్త , చారుదత్త

• పాలగుమ్మి పద్మరాజు: గాలివాన , బతికిన కాలేజీ , పడవ ప్రయాణం , రక్తకన్నీరు 

 సురవరం ప్రతాపరెడ్డి:గోల్కొండకవుల సంచిక,ఆంధ్రుల సాంఘిక చరిత్ర 

•  కొండా వెంకటప్పయ్య : సృష్టి విచారం

• గాడిచర్ల హరి సర్వోత్తమరావు: అబ్రహాంలింకన్ చరిత్ర

• దువ్వూరి రామిరెడ్డి : పానశాల 

•  బాలగంగాధర తిలక్: అమృతం కురిసిన రాత్రి సృష్టి విచారం

• నిరాద్.సి.చౌదరి: ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్ని ఇండియన్

• రవీంద్రనాథ్ ఠాగూర్ :  మై రెమిని సెన్సెస్ -ఆర్.కె.నారాయణ్   మైడేస్ 

• నెల్సన్ మండేలా : లాంగ్ వాక్ టు ఫ్రీడం

•  దలైలామా  : ఫ్రీడం ఇన్ ఎగ్జిల్

• అమృతా ప్రీతమ్: రషిదీ టికెట్ 

• పండిట్ రవిశంకర్  : మై మ్యూజిక్ మై లైఫ్ విస్టన్ చర్చిల్ మై ఎర్లీ ఫ్ 

• షేక్ ముజిబుర్ రహమాన్ :  ఫ్రెండ్స్ అండ్ ఫోస్ 

• సలీం ఆలీ  : ది ఫాల్ ఆఫ్ స్పారో -

• అయూబ్ ఖాన్ : ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్

• హరివంశరాయ్ బచ్చన్ : ఇన్  ఆప్టర్నూన్ అఫ్ టైమ్

• కిరణ్బడి :  డేర్ 

• బాబూ రాజేంద్ర ప్రసాద్ : ఇండియా డివైడడ్ , సత్యా గ్రహ అండ్ చంపారన్

• సర్వేపల్లి రాధాకృష్ణన్ : ఇండియన్ ఫిలాసఫీ , ఏన్ ఐడియ లిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ , రిలిజియన్ అండ్ సొసైటీ

• .వి.వి.గిరి : మై లైఫ్ అండ్ టైమ్ , జార్ మిలియన్స్

• బి.డి.జెట్టి : - ఐయామ్ మై ఓన్ మోడల్ ( ఆత్మకథ ) 

• .పి.జె.అబ్దుల్ కలామ్ : ఎన్విజనింగ్ ఏన్ ఎంపవర్డ్( ఆత్మకథ ) , ఇండియా 2020, వింగ్స్ ఆఫ్ ఫైర్ 'నేషన్ ,  ఇగ్నైటర్ మైండ్స్ ,  విజన్ ఫర్ ది న్యూ మిలీనియం ,  

 

 

 

 

 

Topics

Popular Posts

Recent Posts