Showing posts with label World’s famous personalities & their Nicknames /Titles. Show all posts
Showing posts with label World’s famous personalities & their Nicknames /Titles. Show all posts

Friday, November 13, 2020

ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు

Hi friends! Are you searching for  World’s   famous personalities & their Nicknames /Titles part-1(ముఖ్యమైన వ్యక్తులు మారుపేర్లు బిరుదులు)You are at the Right Place.After Reading  Please do share it with your friends. Learn More GK Topics

ముఖ్య
జాతీయ నాయకులు - స్వాతంత్ర్యయోధులు

→ కోడి రామమూర్తి ― ఇండియన్ హెర్క్యులస్

→ సర్దార్ వల్లభ బాయ్ పటే ― ఇండియన్ బిస్కార్క్

→ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ― ఆంధ్రరత్న 

→ టంగుటూరి ప్రకాశం ―  ఆంధ్రకేసరి

→ కాళిదాసు  ― ఇండియన్ షేక్స్ పియర్ 

→ కౌటిల్యుడు ― ఇండియన్ మాకియవెల్లి , చాణుక్యుడు 

→ స్వామి దయానంద సరస్వతి ― ఇండియన్ లూథర్ కింగ్

→ పర్వతనేని వీరయ్య ― ఆంధ్రశివాజీ

→ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ― బాపూ , మహాత్మా , జాతిపిత

→ బాలగంగాధరతిలక్ ― భారత అశాంతిపిత , లోకమాన్య 

→ సముద్రగుప్తుడు ― ఇండియన్ నెపోలియన్

→ సురేంద్రనాథ్ బెనర్జీ → ఇండియన్ డెమోస్తనీస్ , సిల్వంగ్ ఆరేటర్

→ ఆచార్య నాగార్జునుడు ― ఇండియన్ ఐన్స్టీన్ .

→ లాలా లజపతిరాయ్ ―  పంజాబ్ కేసరి ( షేర్ - ఎ - పంజాబ్ ) 

→ సరోజినీ నాయుడు ― నైటింగేల్ ఆఫ్ ఇండియా ( భారత కోకిల ) 

Also Check

Satavahanas their rule of the system of socialism part-1

Satavahanas their rule of the system of socialism part-2

List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)

Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)

List Of Famous Persons Their Houses (అధినేతలు - నివాస భవనాలు)

→ చక్రవర్తుల రాజగోపాలాచారి ―  రాజాజీ 

→ సుభాష్ చంద్రబోస్ ― నేతాజీ . 

→ అల్లూరి సీతారామరాజు , ― ఆంధ్ర 

→ పానుగంటి లక్ష్మీనరసింహం ―  ఆంధ్రషేక్స్పియర్ 

→ ధర్మవరం కృష్ణమాచార్యులు ―  ఆంధ్రనాటకపితామహుడు

→ సర్దార్ ,వల్లభాయ్ పటేల్ . ― ఉక్కుమనిషి . ఇండియన్ బిస్మార్క్ , బార్డోలీ వీరుడు 

→ గాడిచర్ల హరిసర్వోత్తమరావు  ―  ఆంధ్రాతిలక్ ,ఆంధ్రాధ్యమనాయక

→ మాడపాటి హనుమంతరావు― ఆంధ్రపితామహ 

→ దుర్గాబాయ్ దేశ్ ముఖ్ . ― ఆంధ్రమహిళ 

→ దేవులపల్లి కృష్ణశాస్త్రి ―  ఆంధ్రషెల్లీ 

→ వావిలాల గోపాలకృష్ణయ్య . ― ఆంధ్రగాంధీ

 → జొన్నవిత్తుల శేషగిరిరావు―  ఆంధ్రగంధర్వ

→ వేమన ― ఆంధ్రకబీర్ , లూసియన్ 

→ కల్యాణం రఘురామయ్య - ఆంధ్రనైటింగేల్ 

→ న్యాపతి సుబ్బారావు ― ఆంధ్రభీష్మ 

→ పొట్టి శ్రీరాములు ―  ఆంధ్రరాష్ట్ర పిత , అమరజీవి

→ కొమర్రాజు లక్ష్మణరావు ―  ఆంధ్రచరిత్ర పరిశోధక పితామహుడు , గ్రంథాలయోధ్యమ పితామహుడు . 

→ శ్రీకృష్ణదేవరాయలు ― ఆంధ్రభోజుడు , సాహితీ సమరాంగన సార్వభౌమ , యవన రాజ్య స్థాపనాచార్య

→ కందుకూరి వీరేశలింగం ―  ఆంధ్రవైతాళికుడు , గద్య తిక్కన , దక్షిణ భారత విద్యాసాగర్

→ అల్లసాని పెద్దన ―  ఆంధ్రకవితా పితామహుడు 

→  సింహవిష్ణువు ― అవనీసింహ

→  మొదటి మహేంద్రవర్మ― మహేంద్ర విక్రమా, మత్తవిలాస , విచిత్రచిత్త

→  మొదటి నరసింహ వర్మ ― వాతాపికొండ , మహామల్ల 

→ రెండవ నరసింహవర్మ― రాజసింహ , శంకరభక్త , ఆగమప్రియ మొఘలులు

→ కనిష్కుడు ―  2 వ  అశోకుడు, దేవపుత్ర , సీజర్

→ అశోకుడు ―  దేవానాంప్రియ , ప్రియదర్శిరాజా

→ సముద్రగుప్తుడు ―  కవిరాజు , ఇండియన్ నెపోలియన్  

→ 2 వ చంద్ర గుప్తుడు ― శకారి , విక్రమాదిత్య , సాహసాంక

→ గౌతమీపుత్ర శాతకర్ణి ― ఏక బ్రాహ్మణ , త్రిసముద్రతోయ

→ హర్షుడు.. ―  శీలాదిత్య , రాజపుత్ర

→ అల్లాఉద్దీన్ ఖిల్జీ→   సికిందర్

→ షేర్షా ( ఫరీద్ ) ― షేర్ ఖాన్ , న్యాయసింహ

→ టిప్పుసుల్తాన్ ― మైసూర్‌ టైగర్

→ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ― సరిహద్దు గాంధీ, ప్రాంటియర్ గాంధీ

→ఎ.టి.అరియరశ్నే  ― శ్రీలంక గాంధీ

→జాలియస్ నైరేరి  ― టాంజానియా గాంధీ 

→కెన్నెత్ కౌండా  ―  ఆఫ్రికాగాంధీ  

→శివాజీ― ఛత్రపతి

→కుమార్ గిరిరెడ్డి― కర్పూర వసంతరాయలు 

→ కుబ్జవిష్ణువర్ధనుడు―  విషమసిద్ధ

→ రాజేంద్రచోళుడు ―  గంగైకొండ , సముద్రాదీశ్వర

→ జవహర్‌లాల్ నెహ్రూ ― చాచాజీ , పండిత్ , నవభారత నిర్మాత , నవభారత అభివృద్ధి వాస్తుశిల్పి          →  రైతు  బాంధవుడు . ― చౌదరి చరణ్ సింగ్ ఇండియన్

→ లాల్ బహదూర్ శాస్త్రి శాస్త్రీజీ ― శాంతి మనిషి ,ఇండియన్ లింకన్ 

→ కొండా వెంకటప్పయ్య ―  దేశభక్త 

→ బాబరు ― ది టైగర్

→ అక్బరు ―  జగదీశ్వర , ఢిల్లీ స్వరూప

→ షాజహాన్ ( ఖుర్రం ) ―  వాస్తుకళాప్రభువు 

→ ఔరంగజేబు ― ఆలంగీర్ ( ప్రపంచవిజేత ) 

→ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు ― దేశోద్ధారక 

→ చిత్తరంజన్ దాస్ ―  దేశబంధు 

 → సి.ఎఫ్.ఆండ్రూస్ ― దీనబంధు 

→ బులుసు సాంబమూర్తి ―  మహర్షి 

→ రఘుపతి వెంకటరత్నం నాయుడు ―  బ్రహ్మర్షి 

→ రవీంధ్రనాద్  ఠాగూర్ ― గురుదేవ్, విశ్వకవి

→ త్రిపురనేని రామస్వామి చౌదరి ―  కవిరాజు 

→ గుర్రం జాషువా ― నవయుగ కవి చక్రవర్తి 

→ గురజాడ అప్పారావు ―  ప్రజాకవి , నవయుగ వైతాళికుడు 

→ కల్లూరి సుబ్బారావు ― రాయలసీమ పితామహుడు\

→ షేక్ అబ్దుల్లా ― కాశ్మీర సింహం

→ అన్నమయ్య   ―  పదకవితా పితామహుడు

→ దాదాబాయ్ నౌరోజీ ―  భారతదేశ కురువృద్ధుడు ( గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా )

→ మదర్ థెరిస్సా ―  సెయింట్ ఆఫ్ ది గట్టర్ ( దైవదూత ) .

→ కామరాజ్ ― కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా 

→ జయప్రకాష్ నారాయణ్ ―  లోకనాయక్

→ గిడుగు రామ్మూర్తి ―  వ్యవహారిక భాషా పితామహుడు 

→ ఎమ్.ఎస్.గోల్వంకర్ ― గురూజీ

→ జగజ్జీవన్‌రామ్― బాబూజీ 

→ దువ్వూరి రామిరెడ్డి ― కవికోకిల

→ విశ్వనాధ సత్యనారాయణ ― కవిసామ్రాట్ 

→ సి.ఎన్.అన్నాదురై ― అన్నా

→ మేజర్ జనరల్ రాజేంద్రసింగ్ ― స్పారో

→ ఆదిభట్ల నారాయణదాసు ― హరికథా పితామహుడు 

 → ఇ.వి.రామస్వామి నాయకర్  ― పెరియా

→ తుమ్మల సీతారామమూర్తి ― అభినవతిక్కన , తెనుగులెంక 

→ గౌతమబుద్ధుడు ―  ఆసియా జ్యోతి

 → డా . ఎల్లాప్రగడ సుబ్బారావు ―  విజార్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్ 

→ సావర్కర్ ― వీర్ 

→ కొక్కొండ వెంకటరత్నం ―  మహామ హెపాధ్యాయ 

Topics

Popular Posts

Recent Posts