Thursday, November 12, 2020

 

అధినేతలు - నివాస భవనాలు 

Hi friends! Are you searching for List Of Famous Persons Their Houses (అధినేతలు - నివాస భవనాలు)? You are at the Right Place.After Reading  Please do share it with your friends. Learn More GK Topics


 అంతర్జాతీయం అధినేతలు - నివాస భవనాలు :-

అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్

→ సింగపూర్ అధ్యక్ష భవనం ― ఇస్తానా 

 → దక్షిణ కొరియా అధ్యక్షభవనం― బ్లూ హౌస్

→ బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం గణభవన్

యునైటెడ్ కింగ్ డమ్ రాణి నివాసంబకింగ్ హామ్ ప్యాలెస్ ( లండన్ ) 

కెనడా ప్రధాని నివాసం24 సస్సెక్స్ డ్రైవ్ 

Also Check

Satavahanas their rule of the system of socialism part-2

List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)

Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)

రష్యా అధ్యక్షుని నివాసం క్రైమ్లెన్

దలైలామా నివాసం  పోతలప్యాలస్

మెక్సికో అధ్యక్ష భవనం. ― లోస్ పినోస్

 → ఒమన్ సుల్తాన్    అల్ అలాం ప్యాలెస్

అర్జంటీనా అధ్యక్ష భవనం   కాసారోసాడా

→ పాకిస్తాన్ అధ్యక్షుని నివాసం ― ఐవాన్ -  - సదర్ 

→ ఇటలీ అధ్యక్షుని భవనం― క్విరినలీ హౌస్ 

→ ఫ్రాన్స్ అధ్యక్ష నివాసం ― పాలైస్ డి ఎలైసీ

  జాతీయం అధినేతలు - నివాస భవనాలు :-

భారత ప్రధాని రెడ్ కోర్స్

భారత రాష్ట్రపతిరాష్ట్రపతి భవన్

మోతీలాల్ నెహ్రూ భవనంఆనందభవన్

జవహర్లాల్ నెహ్రూ భవనంతీన్మూర్తి భవన్

గాంధీ నివాసంకీర్తి భవన్ 

పశ్చిమబెంగాల్ సచివాలయంరైటర్స్ బిల్డింగ్  

కర్ణాటక శాసనసభ భవనంవిధాన సౌధ

0 comments:

Post a Comment

Topics

Popular Posts

Recent Posts